వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ‘జగన్ 2.0’ మొబైల్ సూపర్ యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైసీపీ శ్రేణుల కంటెంట్ను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మండిపడ్డ ఆయన, కార్యకర్తలకు రక్షణగా, ఒకరికొకరు అనుసంధానంగా ఉండేందుకు ఈ సొంత ప్లాట్ఫామ్ను తీసుకొచ్చినట్లు ప్రకటించారు. పోలీసుల వేధింపులు లేదా ఇతర రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు నేరుగా ఈ యాప్ ద్వారా పార్టీ డిజిటల్ డైరీలో ఫిర్యాదు చేసి సహాయం పొందవచ్చని భరోసా ఇచ్చారు.
Source link
YS Jagan Launches Jagan 2.0 Super App : వైసీపీ కార్యకర్తల కోసం వైఎస్ జగన్ సంచలనం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Tirumala Protocol Controversy: తిరుమలలో మాజీ డిప్యూటీ సీఎం ఆగ్రహం.. ఉద్దేశపూర్వకంగానే అవమానించారు అంటూ ఫైర్..! | | ACTPnews
-

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. ఊపిరాడక 200 మందికి పైగా అస్వస్థత.. ఒకరు మృతి | | ACTPnews
-
-

అమెరికాలో గ్రీన్ కార్డ్ అప్లై చేసే భారతీయలకు ట్రంప్ మరో కొత్త షాక్.. 100,000 డాలర్లు కడితేనే..! | | ACTPnews
-








