YS Jagan Sensational Comments on Party Workers | సీట్లు పెరుగుతాయ్.. మీకే టికెట్లు ఇస్తా..! | ACTPnews

YS Jagan Sensational Comments on Party Workers | సీట్లు పెరుగుతాయ్.. మీకే టికెట్లు ఇస్తా..!



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, వారి నుంచే భవిష్యత్తు నాయకత్వం పుట్టుకొస్తుందని ఆయన శ్రేణులకు భరోసా ఇచ్చారు. అలాగే, చట్ట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హక్కుగా రాబోతుందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని జగన్ గుర్తుచేశారు.



Source link

One response to “YS Jagan Sensational Comments on Party Workers | సీట్లు పెరుగుతాయ్.. మీకే టికెట్లు ఇస్తా..! | ACTPnews”

  1. Üsküdar Kalorifer Su Kaçağı Tespiti Avatar

    Üsküdar Kalorifer Su Kaçağı Tespiti Üsküdar’ta su kaçağı tespiti konusunda işlerini biliyorlar. https://lasirenaperdida.es

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports