తిరుమలలో అద్భుత ఘట్టం.. నడుము లోతు నీటిలో పండితుల కఠోర దీక్ష ఎందుకో తెలుసా? | | ACTPnews

తిరుమలలో అద్భుత ఘట్టం.. నడుము లోతు నీటిలో పండితుల కఠోర దీక్ష ఎందుకో తెలుసా? |


ఈ పవిత్ర కార్యక్రమాలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్. అవధాని నేతృత్వం వహిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో మొత్తం 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నిరంతరాయంగా ఈ యాగాలు, జపాలు సాగిస్తున్నారు. ప్రత్యేకించి ఆరుగురు ఋత్వికులు కారీరిష్టి యాగాన్ని అప్పగించుకుని, ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హోమగుండం నుంచి వెలువడే పవిత్ర ధూపంతో పాటు నిరంతర వేద మంత్రోచ్ఛారణలతో తిరుమల గిరులు ఆధ్యాత్మికంగా మార్మోగుతున్నాయి. వాతావరణం అనుకూలించి వర్షపు జల్లులు కురిసేలా దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు పండితులు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed