చిరంజీవి వల్లే మా సమస్య పరిస్కారం అవుతుంది.. TFTDDA ప్రెసిడెంట్ సుమలత | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)లో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ వివరాలు చూస్తే..

News18
News18

తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)లో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కొందరు రఘు మాస్టర్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం చెల్లదని, తాము ఆ కార్యవర్గాన్ని గుర్తించడం లేదని సుమలత అన్నారు. తమకు ఎలాంటి అధికారిక న్యాయపరమైన నోటీసు ఇవ్వకుండా మరో వర్గం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం చట్టబద్ధం కాదన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed