అమెరికా వద్దంటోంది.. ఇండియా లేవంటోంది.. H-1B రిటర్నీలకు జాబ్ కష్టాలు | | ACTPnews

ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల H-1B రిటర్నీలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడా వారికి ఉద్యోగాలు దొరకట్లేదు. మరోలా చెప్పాలంటే.. ఇక్కడి ఉద్యోగాలు.. ఇక్కడి యువతకే చాలట్లేదు. ఇక అమెరికా నుంచి వచ్చే వారికి హై శాలరీలు ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవు. దాంతో.. ఈ రిటర్నీల పరిస్థితి.. వెనక గొయ్యి, ముందు నుయ్యిలా మారింది. Xpheno డేటా ప్రకారం 2026లో ఇప్పటికే 7,300 మంది US నుంచి తిరిగి వచ్చారు. ఈ సంఖ్య 2025లో 15,100, 2024లో 9,700గా ఉంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports