ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. బాహుబలి నిర్మాతలతో కలిసి రాజమౌళి కొడుకు ఈ సినిమాను నిర్మించాడు. శశాంక్ యేలేటీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. బాలయ్య వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మస్త్ కిక్కిచ్చింది. డబ్బు చుట్టూ తిరిగే ఫాఫా… ట్రబులంటే మాత్రం ఆమడ దూరం వెళ్తాడు. అలాంటి ఫాఫా లైఫ్‌లోకి పాప రూపంలో ట్రబుల్ వస్తుంది. మరి దాన్ని ఎలా ఫేస్ చేశాడు అన్నది తెరపైనే చూడాలి. ట్రైలర్ మాత్రం టెర్రిఫిక్‌గా అనిపించింది.
Source link
క్రేజీగా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. బాలయ్య వాయిస్ ఓవర్ వేరే లెవల్ అంతే! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Mugguru Kothulu: రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Donald Trump: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఇరాన్‌కు అల్టిమేటం.. ‘నరకమే చూపిస్తా’ అంటూ హెచ్చరిక! | | ACTPnews
-

Samathamurthy: ఆలయంలోకి వెళ్లకుండానే పూజలు చూడొచ్చు.. సమతామూర్తి ప్రాంగణంలో కొత్త సేవలు..! | | ACTPnews
-

The Paradise Movie Villain: ‘ది ప్యారడైజ్’ స్టేజ్‌ను అల్లాడించిన ఈ నటుడు ఎవరు?.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాకే! నువ్వు మా వోడివి బ్రో… | | ACTPnews







