Last Updated:
మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది.
మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈసారి ‘ఎండ్‌గేమ్’ను ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు. పెద్ద స్క్రీన్లు, బ్రైట్ ఇమేజ్, అద్భుతమైన సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందించనున్నారు.














