Last Updated:
‘గీత గోవిందం’ సినిమాతో డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు పరుశురాం పెట్ల. ఈ సినిమాలో ఆయన రైటింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్ జనాలకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను రూ.100 కోట్ల సింహాసనంపై కూర్చొబెట్టారు.
‘గీత గోవిందం’ సినిమాతో డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు పరుశురాం పెట్ల. ఈ సినిమాలో ఆయన రైటింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్ జనాలకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను రూ.100 కోట్ల సింహాసనంపై కూర్చొబెట్టారు. ఈ సినిమా నచ్చి ఏకంగా మహేష్ బాబు, పరుశురాంకు పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. అయితే.. స్టార్ హీరోను హ్యాండిల్ చేయడంలో పరుశురాం కాస్త తడబడ్డాడు. అందుకే ‘సర్కారు వారి పాట’ యవరేజ్ హిట్టుగా మిగిలిపోయింది.














