ప్రమాదం జరిగిన చోట సాయం చేసేందుకు వెళ్లిన పోలీసుకు ఊహించని షాక్.. కత్తి బయటకు తీసి యువకులు ఏం చేశారంటే..? | | ACTPnews

News18


Last Updated:

శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్‌పై దాడి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సమయంలో ఇద్దరు యువకుల వాగ్వాదం, కత్తితో దాడి ప్రయత్నం. నిందితులు అరెస్ట్.

News18
News18

శ్రీకాళహస్తి టౌన్‌లో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. రోడ్డుపై జరిగిన ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న సమయంలో ఇద్దరు యువకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఓ యువకుడు యూనిఫాం పట్టుకుని దాడికి పాల్పడగా.. మరో వ్యక్తి కత్తి తీసి పొడిచేందుకు ప్రయత్నించాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ తృటిలో తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై కేసు నమోదు చేసిన శ్రీకాళహస్తి I టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports