రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

భారతీయ పురాణ గాథలను వెండితెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించిన కుటుంబం నుంచి మరో భారీ ప్రయత్నం మొదలైంది.

News18
News18

భారతీయ పురాణ గాథలను వెండితెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించిన కుటుంబం నుంచి మరో భారీ ప్రయత్నం మొదలైంది. ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి పౌరాణిక సీరియళ్లతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కుటుంబం.. ఇప్పుడు థియేటర్లను టార్గెట్ చేస్తూ ఏకంగా ఏడు భాగాల భారీ సినిమాటిక్ సాగాను సిద్ధం చేస్తోంది. ఈ మహా ప్రాజెక్ట్‌లో తొలి భాగంగా ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ తెరకెక్కుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed