విజయనగర సామ్రాజ్యాన్ని అత్యంత వైభవంగా పరిపాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో ‘దేవరాయ (Devaraaya)’ పేరుతో ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం తెరకెక్కుతోంది. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో సుదీప్ లుక్‌ను పరిచయం చేశారు. రాజసం, వీరత్వం ఉట్టిపడేలా ఆయన పాత్రను తీర్చిదిద్దినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
Source link
శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

పాకిస్థాన్‌లో కూలిన 100 ఏళ్ల హిందూ దేవాలయం.. దాయాది దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ భారత్! | | ACTPnews
-

Romanchakam Movie Review: ‘రోమాంచకం’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. వామ్మో చూసినవాళ్లు ఇలా అంటున్నారేంటీ.. అంత దారుణంగా ఉందా? | | ACTPnews
-

Apple New CEO: ఆపిల్ కంపెనీ కొత్త CEO ఎవరో తెలుసా? రూ.556 కోట్ల ప్యాకేజీ.. టిమ్ కుక్ తర్వాత ఆయనే! | | ACTPnews
-

RTC JOBS: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆర్టీసీలో 1500 జాబ్స్, అర్హత టెన్త్ , పూర్తి వివరాలు ఇవిగో | తెలంగాణ వార్తలు | ACTPnews
-

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్! | ACTPnews






