హైదరాబాద్ టు నేపాల్ టూర్… ఉచితంగా వీసా… పశుపతినాథ్ ఆలయ దర్శనం | IRCTC Tourism announced Nepal tour from Hyderabad covers Pashupathinath Temple | | ACTPnews

irctc nepal tour package from hyderabad, irctc nepal tour package 2026, nepal tour package with flight price, irctc nepal package, nepal 7 days tour package price, irctc nepal tour package from hyderabad price, nepal tour places, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ నేపాల్ టూర్, హైదరాబాద్ టు నేపాల్ టూర్, ఐఆర్‌సీటీసీ టూరిజం, ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు

నేపాల్‌కు వెళ్లే భారతీయ పౌరులకు, అక్కడికి చేరుకునే తేదీ నుండి 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్‌పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటర్ ID తప్పనిసరి. భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన వారికి ప్రస్తుతం ‘వీసా ఆన్ అరైవల్’ ఉచితంగా లభిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి ట్రిపుల్ షేరింగ్‌కు రూ.58,300, డబుల్ షేరింగ్‌కు రూ.62,900, సింగిల్ షేరింగ్‌కు రూ.75,600 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో వసతి, ఆరు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, లోకల్ టూర్ గైడ్, ఐటినరీలో వివరించిన సైట్‌సీయింగ్ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ టికెట్స్ కవర్ అవుతాయి. 0.2% టీసీఎస్ ఉంటుంది. TCS మొత్తం క్లయింట్ ఆదాయపు పన్ను రికార్డులో జమ చేస్తారు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, క్లయింట్ ఆదాయపు పన్ను శాఖ నుండి రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *