Irumudi Song: డప్పు శ్రీను కాస్తా డబ్బు శ్రీనుగా మారిపోయాడు .. మల్లెపూల పల్లకి పాటకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ | | ACTPnews

Irumudi Song: డప్పు శ్రీను కాస్తా డబ్బు శ్రీనుగా మారిపోయాడు .. మల్లెపూల పల్లకి పాటకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ |


సినిమాల్లో పాటలు అసందర్భం అనుకునే వాళ్లకు అది అబద్దమని నిరూపించడానికి ఇరుముడి మూవీ ఉదాహరణగా చెప్పవచ్చు. సందర్భాన్ని బట్టి ఎలాంటి పాటలు పెడితే ఆ పాటే సినిమాను హిట్ చేస్తుందనడానికి ఇరుముడిలోని మల్లెపూల పల్లకి’ పాట బెస్ట్ ఎగ్జామ్‌పుల్. థియేటర్లలో పూజల్లో,చివరకు సక్సెస్ మీట్‌లో కూడా ఇప్పుడు ఈ పాటకే హీరోలు, ఆడియన్స్, రవితేజ ఫ్యాన్స్, అయ్యప్ప భక్తులు స్టెప్పులు వేస్తున్నారు. థియేటర్లలో సాంగ్ వచ్చినప్పుడు హారతులు ఇస్తున్నారంటే సాంగ్ క్రేజ్ ఏ రేంజ్‌కి చేరిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.(Photo: Facebook)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports