Ranabaali: నాలుగు భాగాలుగా ‘రణబాలి’ డాక్యుమెంటరీ.. ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌ | ACTPnews

Ranabaali: నాలుగు భాగాలుగా ‘రణబాలి’ డాక్యుమెంటరీ.. ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌



టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika) జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali). రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో బ్రిటిషర్లపై పోరాడే సింగనమల రణబాలి అనే యోధుడిగా విజయ్‌ దేవరకొండ కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబరు 16న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి నాలుగు భాగాలుగా ఓ స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మొదటి భాగం ‘ది ఫెమిన్‌ వుయ్‌ ఫర్గాట్‌’ (Ranabaali Truth 1 – The Famine We Forgot)ను విడుదల చేశారు. మరి ఆ వీడియో చూసేద్దామా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports