టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika) జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali). రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో బ్రిటిషర్లపై పోరాడే సింగనమల రణబాలి అనే యోధుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబరు 16న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి నాలుగు భాగాలుగా ఓ స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మొదటి భాగం ‘ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్’ (Ranabaali Truth 1 – The Famine We Forgot)ను విడుదల చేశారు. మరి ఆ వీడియో చూసేద్దామా..
Source link
Ranabaali: నాలుగు భాగాలుగా ‘రణబాలి’ డాక్యుమెంటరీ.. ఫస్ట్ పార్ట్ రిలీజ్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Aadi Sai Kumar: క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'SI యుగంధర్' మూవీ.. ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉందిగా! | ACTPnews
-

Hyderabad OYO Room Mystery: అమీర్‌పేట ఓయో రూమ్‌లో అరాచకం.. ఆమెతో వచ్చింది భర్త, ప్రియుడా..? | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Jailer 2 Movie: జైలర్ సినిమాలో ఏకంగా 12 పాటలు.. ఇదెక్కడి మాస్‌రా మామ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Supreme Court: రూ.3 వేల మందుకు రూ.27 వేల ఎమ్మార్పీ.. అసలు ఏం జరుగుతోంది? కేంద్రాన్ని ప్రశ్నించిన కోర్టు.. | | ACTPnews







