Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' మూవీ గ్లింప్స్… ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ పక్కా! | ACTPnews

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' మూవీ గ్లింప్స్... ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ పక్కా!



ఈ ఏడాది రిలీజైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం అదే జోష్‌తో తన కొత్త సినిమాను శరవేగంగా స్టార్ట్ చేశాడు. ఈ సారి దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ దాని తాలూకు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రియాలిటీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. హోటల్ నడుపుకునే ఆనంద్‌ తన ఫ్యామిలీ అప్పంతా తీర్చేసి ఒక హైలో ఉన్నట్లు చూపించారు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మాత్రం వేరే లెవల్. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed