ఈ ఏడాది రిలీజైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం అదే జోష్‌తో తన కొత్త సినిమాను శరవేగంగా స్టార్ట్ చేశాడు. ఈ సారి దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ దాని తాలూకు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రియాలిటీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. హోటల్ నడుపుకునే ఆనంద్ తన ఫ్యామిలీ అప్పంతా తీర్చేసి ఒక హైలో ఉన్నట్లు చూపించారు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మాత్రం వేరే లెవల్. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతుంది.
Source link
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' మూవీ గ్లింప్స్… ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ పక్కా! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం కలకలం.. రూ.1.20 కోట్ల విలువైన ఆభరణాలు పట్టివేత | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Janhvi Kapoor: జాన్వీ కపూర్ వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇదే.. ఇండస్ట్రీలో సంచలనం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' మూవీ గ్లింప్స్… ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ పక్కా! | ACTPnews
-

Flydubai: ఫ్లైదుబాయ్ విమానం ఘటనలో విస్తుపోయే నిజాలు.. ఏకంగా ఆ పని చేసేందుకు కో-పైలట్ యత్నం! | | ACTPnews







