BRS Leader Manne Krishank : రేవంత్పై మన్నె క్రిశాంక్ సంచలనం! | ACTPnews

BRS Leader Manne Krishank : రేవంత్‌పై మన్నె క్రిశాంక్ సంచలనం!



తెలంగాణలో ప్రభుత్వ భూముల తాకట్టు, భారీ అప్పుల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 818 ఎకరాల భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. మార్కెట్లో ఎకరం విలువ రూ.200 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్న భూములను ఎకరానికి సుమారు రూ.17 కోట్ల విలువతో తాకట్టు పెట్టారని క్రిశాంక్ విమర్శించారు. ఇజ్జత్నగర్, మొకిలా, మియాపూర్, ఇస్నాపూర్, ఇంజాపూర్, చిలుకూరు, పఠాన్చెరు, గాజులరామారం, జవహర్నగర్ ప్రాంతాల్లోని భూములను ఆయన ప్రస్తావించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *