Bhogi: శర్వానంద్ భోగి నుంచి హార్ట్ టచింగ్ సాంగ్ రిలీజ్.. చంద్రబోస్ లిరిక్స్ అదిరిపోయాయ్ గురూ | ACTPnews

Bhogi: శర్వానంద్ భోగి నుంచి హార్ట్ టచింగ్ సాంగ్ రిలీజ్.. చంద్రబోస్ లిరిక్స్ అదిరిపోయాయ్ గురూ



మాస్ మూవీస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రాబోతోన్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భోగి. ఈ సినిమాలో కమ్మరోళ్ల గంగ పాత్రలో ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు శర్వా. కందుల సులోచనగా యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎగిలివారంగా లేసి…’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ప్రధాన ఆకర్షణ కాగా, నల్గొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ ఆలాపన.. అలాగే, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *