మాస్ మూవీస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రాబోతోన్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భోగి. ఈ సినిమాలో కమ్మరోళ్ల గంగ పాత్రలో ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు శర్వా. కందుల సులోచనగా యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎగిలివారంగా లేసి…’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ప్రధాన ఆకర్షణ కాగా, నల్గొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ ఆలాపన.. అలాగే, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి.
Source link
Bhogi: శర్వానంద్ భోగి నుంచి హార్ట్ టచింగ్ సాంగ్ రిలీజ్.. చంద్రబోస్ లిరిక్స్ అదిరిపోయాయ్ గురూ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

CJP Protest: 35 వేల బలగాలు.. 20 జోన్లు.. డ్రోన్లు, బాడీ కెమెరాలతో పోలీసుల కట్టుదిట్టమైన పహారా! | | ACTPnews
-

Good Time Review: గుడ్ టైమ్ మూవీ రివ్యూ.. రియలిస్టిక్ లొకేషన్లలో తీసిన ఈ సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Abhijit Dipke: అభిజిత్ దిప్కే ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. సీజేపీ నేత ఇంటికి వెళ్లడానికి పోలీసులు అనుమతిస్తారో లేదో..! | | ACTPnews
-

Nani: బ్లడీ రోమియో వీడియో.. ఓరిబాబోయ్, నాని ఎలా మారిపోయాడో చూశారా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-







