Gudivada Amarnath : చంద్రబాబు చేతిలో ప్రజలు మళ్ళీ మోసపోయారు” | ACTPnews

Gudivada Amarnath : చంద్రబాబు చేతిలో ప్రజలు మళ్ళీ మోసపోయారు”



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం (ఏప్రిల్ 11, 2026) నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసి నాలుగోసారి మోసపోయారని ఆయన ఆరోపించారు. కీలక హామీలను గాలికి వదిలేసి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ సాధనలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఐదు దశాబ్దాలుగా ఉన్న రైల్వే జోన్ డిమాండ్ను వైసీపీ తమ పోరాటం ద్వారానే సాధ్యం చేసిందని, కానీ ఇప్పుడు ఆ జోన్ కార్యరూపం దాల్చకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అమర్నాథ్ ధ్వజమెత్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *