సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వ్యవహారంపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో సింగరేణి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, కుట్రలను త్వరలోనే బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ పనులు ఏడాదిన్నరగా నిలిచిపోవడం వల్ల సింగరేణికి రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని.. రాజస్థాన్ ప్రభుత్వం కేవలం భూమి మాత్రమే ఇస్తూ పెట్టుబడి పెట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Source link
Harish Rao | పాకిస్తాన్ సరిహద్దుల్లో తెలంగాణ పవర్ ప్లాంట్… మొత్తం బయటపెడతా! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

The Maze Movie: శ్రీ రామ్ హీరోగా ‘ది మేజ్’ మూవీ.. టీజర్ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Srushti Varma: బీజేపీలో చేరిన ‘ఢీ’ ఫేమ్ శ్రష్టి వర్మ.. రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం ఇదే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tirumala: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డుల ముఠా గుట్టు రట్టు.. టీటీడీ విజిలెన్స్ చేతికి చిక్కిన కేరళ కేటుగాడు! | | ACTPnews
-

Agadha Movie: హీరోగా వచ్చి యాంటీ హీరోగా షాక్ ఇచ్చాడు.. ‘అగాధ’లో శ్రవణ్ రెడ్డి పాత్ర మామూలుగా లేదుగా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Heroine Death: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 27 ఏళ్ల తెలుగు హీరోయిన్ కన్నుమూత | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






