ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఏ మ్యాచ్‌కు ఎంతంటే-world cup 2023 ticket prices announced by cab for world cup matches to be held at eden gardens check here

అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ కప్ ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

Source link