నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వివాదంపై కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జువ్వలదిన్నె హార్బర్ సహా అన్ని విషయాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో 80 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుపై, కనీసం తట్టెడు మట్టి కూడా వేయని చంద్రబాబు తామే పనులు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
Source link
Kakani Fires On Chandrababu: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..మంత్రి కాకాణి షాకింగ్ కామెంట్స్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










