Karnataka: కర్ణాటక రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన జూన్ 3న రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వయంగా సిద్దరామయ్య ఆయన పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. పరమేశ్వర దానిని బలపరిచారు. దీంతో, రెండున్నరేళ్ల అధికార భాగస్వామ్య సూత్రం ఫలించింది. ఇటీవల విడుదలైన ఈ ఇద్దరు నాయకుల ఫొటోలు.. రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈ ఛాయాచిత్రాలలోని వారి హావభావాలను విశ్లేషిస్తే, చెప్పని ఎన్నో కథలు వెల్లడవుతున్నాయి. వారి ముఖాలపై చిరునవ్వులు, కళ్లలోని గంభీరత అధికార బదిలీ వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెడుతున్నాయని న్యూస్18 హిందీ రిపోర్ట్ చేసింది. (Images: PTI)
Source link
DK Shiva Kumar: డీకే శివకుమార్‌కి సిద్ధరామయ్యే పెద్ద సవాలు.. పూలగుత్తితో బయటపడిన నిజం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










