తెలంగాణలో జనసేన ప్రెస్ మీట్, సభల అనుమతుల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ ముందే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకుని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అసలైన ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రామాకు తెరలేపిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని, అసలు అనుమతి నిరాకరించిన వారిని వదిలేసి మిగతా వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
Source link
Revanth Reddy–Pawan Kalyan Match Fixing? | పవన్, రేవంత్‌లపై జగదీష్ రెడ్డి ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Vipraj Nigam: టీమిండియా స్పిన్నర్ విప్రాజ్ నిగమ్‌పై అత్యాచారం కేసు.. ఇంటి ముందు బాధితురాలి ఆందోళన! | క్రీడా వార్తలు | ACTPnews
-

CSK: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త బాస్.. హెడ్ కోచ్‌గా మాజీ స్టార్ ప్లేయర్! | క్రీడా వార్తలు | ACTPnews
-

Irumudi Movie: రూ.250 కోట్ల సింహాసనంపై ‘ఇరుముడి’ సినిమా.. ఓటీటీలో రిలీజయ్యాక కూడా రికార్డులు.. ఇది కదా విధ్వంసం అంటే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Police Constable: రాత్రి ఆమెకు వీడియో కాల్ చేసిన కానిస్టేబుల్.. తర్వాత ఊహించని నిర్ణయం | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Allu Arjun: అల్లు అర్జున్ ‘రాకా’కు గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 37 మందితో అట్లీ చేసిన అద్భుతం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






