Salary Hike: హైదరాబాద్ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది? సర్వేలో తేలింది ఇదే | Hyderabad Among Top Indian Cities for Salary Hikes in FY27 | | ACTPnews

India salary hike 2026, Hyderabad salary increment 2026, TeamLease salary survey India, salary growth India, hiring trends, highest paying jobs, జీతాల పెంపు, హైదరాబాద్‌లో జీతాల పెంపు, అత్యధిక వేతన ఉద్యోగాలు, ఐటీ జీతాల పెంపు

మొత్తంగా కార్పొరేట్ రంగంలో జీతాలు 8.6% నుంచి 10.2% వరకు పెరగవచ్చని అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, EV ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 9.6% నుంచి 10.2% వరకు పెంపులు ఉండొచ్చు. ఉద్యోగాల్లో చూస్తే ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు అత్యధికంగా 11.2% పెంపు అంచనా వేయబడింది. క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్లు 10.9%, ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ 10.3%, క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు 10.2% వరకు పొందే అవకాశం ఉంది. ఆటోమోటివ్, రిటైల్, ఇన్సూరెన్స్, BPO రంగాల్లో 8.9% నుంచి 9.5% వరకు పెంపులు ఉండొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed