US, Iran & Pakistan Leaders High-Level Peace Talks : అమెరికా, ఇరాన్, పాక్ కీలక చర్చలు! | ACTPnews

US, Iran & Pakistan Leaders High-Level Peace Talks : అమెరికా, ఇరాన్, పాక్ కీలక చర్చలు!



పశ్చిమాసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో అమెరికా, ఇరాన్, పాకిస్తాన్ దేశాల అగ్రనేతల కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇస్లామాబాద్ ఒప్పందం అమలులో భాగంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ చేరుకుంది. ఈ చారిత్రాత్మక చర్చలకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. టాప్ లెవెల్ చర్చలకు ముందే యూఎస్ బృందం పాక్ నేతలతో భేటీ అయింది. మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తన స్విస్ కౌంటర్పార్ట్ ఇగ్నాజియో కాసిస్తో సమావేశమయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports