Railway Station: వాహ్… ఎయిర్‌పోర్టులా రైల్వే స్టేషన్… అదిరిపోయిన లుక్ | Railways Modernise Hi-Tech City Station to Meet Growing Passenger Needs | | ACTPnews

Amrit Bharat Station Scheme, Hi Tech City Railway Station, Hyderabad Railway Stations, Indian Railways Modernisation, Telangana Railway Development, Railway Station Upgrade Telangana, అమృత్ భారత్ స్టేషన్ పథకం, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, భారతీయ రైల్వే ఆధునీకరణ, తెలంగాణ రైల్వే అభివృద్ధి, రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, హైదరాబాద్ ఐటీ కారిడార్ రవాణా

అమృత్ స్టేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూస్తే స్టేషన్ ప్రవేశ ద్వారంను కొత్తగా నిర్మించి, స్టేషన్ ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న 2 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు అదనంగా 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 2 లిఫ్ట్‌లతో పాటు మరో 2 కొత్త ప్రయాణికుల లిఫ్ట్‌లు, 2 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫారంలను మెరుగుపరిచి, అదనపు షెడ్లు, కొత్త శౌచాలయం, వెయిటింగ్ హాల్, ల్యాండ్స్‌కేపింగ్, ఫసాడ్ లైటింగ్, ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యే సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. (image: South Central Railways)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports