Last Updated:
మహేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఓ స్పెషల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఆ వివరాలు చూస్తే..
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మహేష్ పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన ఓ స్పెషల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది.














