Allu Arjun: మల్టీప్లెక్స్‌లో బిజినెస్‌లో దూసుకుపోతున్న బన్నీ.. కొత్తగా మరో ‘AAA’..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఇప్పటికే భాగ్యనగరంలో రెండు మల్లీప్లెక్స్‌లు నిర్మించి మంచి జోష్‌లో ఉన్న బన్నీ.. ఇప్పుడు మరో మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశాడు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన వైజాగ్‌ నగరంలో. ఇనార్బిట్‌మాల్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ థియేటర్ ఓపెనింగ్ కోసం ముంబైలో రాకా షూటింగ్‌‌లో బిజీగా ఉన్నా సరే సెలవు తీసుకుని మరీ వచ్చాడు.

News18
News18

ఇప్పటికే భాగ్యనగరంలో రెండు మల్లీప్లెక్స్‌లు నిర్మించి మంచి జోష్‌లో ఉన్న బన్నీ.. ఇప్పుడు మరో మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశాడు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన వైజాగ్‌ నగరంలో. ఇనార్బిట్‌మాల్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ థియేటర్ ఓపెనింగ్ కోసం ముంబైలో రాకా షూటింగ్‌‌లో బిజీగా ఉన్నా సరే సెలవు తీసుకుని మరీ వచ్చాడు. ఇప్పటికే అమీర్ పేట్‌లో ‘AAA’తో పాటు కోకాపేటలో తన ఫ్యామిలీ పేరిట ఉన్న ‘అల్లు సినిమాస్‌’కు మంచి రెవెన్యూ వస్తుంది. ఇక ఇప్పుడు వైజాగ్‌లో ఏషియన్ సినిమాతో కలిసి కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభించి తన బిజినెస్‌ను మరింత పెంచుకున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports