Ind vs sl: జురెల్‌కు గంభీర్, గిల్ గోల్డెన్ అడ్వైస్.. సెంచరీతో చెలరేగిన ధ్రువ్ జురెల్ | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Ind vs sl: శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భారత యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

News18
News18

ఆగ్రాకు చెందిన ఈ 25 ఏళ్ల క్రికెటర్, గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించగా, ప్రస్తుతం కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు. శుభ్‌మన్‌ గిల్ సారథ్యంలోని భారత జట్టు తరఫున సోమవారం అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించిన జురెల్, 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports