Last Updated:
టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎంతో దగ్గరైన హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌లో సహజంగానే మంచి ఆసక్తి కనిపిస్తుంది.
టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎంతో దగ్గరైన హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌లో సహజంగానే మంచి ఆసక్తి కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి అంచనాల మధ్య వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై కూడా భారీ బజ్ ఉంది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.














