Addanki Dayakar : అసెంబ్లీ చాంబర్ నుంచే హార్వర్డ్ క్లాసులు | ACTPnews

Addanki Dayakar : అసెంబ్లీ చాంబర్ నుంచే హార్వర్డ్ క్లాసులు



తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయం కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న “Storytelling and Action” ఆన్లైన్ ప్రోగ్రామ్కు హాజరవుతున్నారు. అసెంబ్లీ సమయం పూర్తయిన వెంటనే తన చాంబర్ నుంచే హార్వర్డ్ ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతూ, ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. నాయకత్వం, ఉద్యమాలు, సామాజిక-రాజకీయ పోరాటాలు, డెమొక్రటిక్ లీడర్షిప్ వంటి అంశాలపై ఈ కోర్సులో అధ్యయనం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports