Last Updated:
ఎంత లేదన్నా హార్రర్ సినిమాలు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు హార్రర్ సినిమా వస్తుందంటే భాషతో సంబంధంలేకుండా భయపెట్టే సీన్లు ఉన్నాయంటే చాలు చూసేస్తాం. అలాంటిది ఇప్పుడు తెలుగులో వస్తుందంటే వదిలిపెడతామా!
ఎంత లేదన్నా హార్రర్ సినిమాలు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు హార్రర్ సినిమా వస్తుందంటే భాషతో సంబంధంలేకుండా భయపెట్టే సీన్లు ఉన్నాయంటే చాలు చూసేస్తాం. అలాంటిది ఇప్పుడు తెలుగులో వస్తుందంటే వదిలిపెడతామా!. టీజర్, ట్రైలర్లతోనే మంచి అటెన్షన్‌ను గ్రాబ్ చేసుకున్న ‘అగధ’ సినిమా హార్రర్ బ్యాక్‌డ్రాప్‌తో మన ముందుకు వచ్చేసింది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా వంటి చాలా హిట్ సినిమాలు నిర్మించిన ఎమ్.ఎస్‌రాజు ఈ సినిమాకు దర్శకుడు. నేడు భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం…














