Agadha Movie Trailer: హార్రర్ థ్రిల్లర్‌గా 'అగధ' మూవీ.. ట్రైలర్ మాములుగా లేదుగా..! | ACTPnews

Agadha Movie Trailer: హార్రర్ థ్రిల్లర్‌గా 'అగధ' మూవీ.. ట్రైలర్ మాములుగా లేదుగా..!



‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి కల్ట్ సినిమాలు నిర్మించిన ఎస్.ఎస్ రాజు దర్శకుడిగా మారి వాన, తూనీగ తూనీగ వంటి డీసెంట్ లవ్ స్టోరీలు తెరకెక్కించాడు. అయితే, ఆ తర్వాత డర్టీ హరీ, 7 డేస్ 6 నైట్స్, మళ్లీ పెళ్లి వంటి సినిమాలతో దారుణంగా ట్రోల్ అయ్యాడు. అసలు ఎంత మంచి సినిమాలు తీసేవాడు.. ఇప్పుడు ఇలాంటి అడల్ట్ కంటెంట్ తీస్తున్నాడంటూ చాలా మంది ట్రోల్ చేశారు. కాగా.. ఇప్పడు కాస్త గ్యాప్ తీసుకుని ‘అగధ’ అంటూ హార్రర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. అగధ అనే దుష్ట శక్తితో.. సృష్టిని నడిపించే పంచభూతాల శక్తులున్న అమ్మాయి ఎలా యుద్దం చేసిందో తెరపై చూడాలి. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed