AI టెక్నాలజీతో చారిత్రక సినిమా… ‘సర్దార్ సర్వాయ్ పాపన్న’ మూవీ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఒక చారిత్రక యోధుడి కథ ‘స‌ర్దార్ స‌ర్వాయ్ పాప‌న్న – ది రెబ‌ల్ కింగ్ ఆఫ్ డెక్క‌న్’. 17వ శతాబ్దపు తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, వినూత్న సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకుంటోంది.

News18
News18

చరిత్ర పుటల్లో రాజులు, సామ్రాజ్యాల కథలు కోకొల్లలు. కానీ, సామాన్యుల పక్షాన నిలబడి, అణచివేతను ఎదిరించి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న బహుజన వీరుల చరిత్రలు చాలా అరుదు. అలాంటి ఒక చారిత్రక యోధుడి కథే ‘స‌ర్దార్ స‌ర్వాయ్ పాప‌న్న – ది రెబ‌ల్ కింగ్ ఆఫ్ డెక్క‌న్’. 17వ శతాబ్దపు తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, వినూత్న సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకుంటోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports