ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం మరియు ఆయన 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని గుజరాత్లోని ఆయన స్వగ్రామం వడ్ నగర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలతో కలిసి చారిత్రక షర్మిష్ఠ సరస్సు, శ్రీ హట్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలో అమిత్ షా పవిత్ర మహామంగళ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెల రోజుల పాటు సాగే ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ‘వడ్ నగర్ నుండి వారణాసి’ వరకు సాగే భారీ బైక్ సేవా యాత్రను అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు.#AmitShah #PMModiBirthday #Vadnagar #SevaSankalpAbhiyan #MahaAarti #GujaratNews
Source link
Amit Shah Performs Grand Aarti | మోదీ పుట్టిన రోజున అమిత్ షా ప్రత్యేక హారతి | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Hyderabad Crime News: అడ్డంగా బుక్కైన ఎస్సై, సీఐ.. నిమజ్జనం డ్యూటీలో షాకింగ్ ట్విస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Ranabali Movie: 130 రోజుల షూటింగ్కు గుమ్మడికాయ.. విజయ్ ‘రణబాలి’ నుంచి బిగ్ అప్డేట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

CM Chandrababu: ‘కాశీ దేశానికి గొప్ప నాయకుడిని ఇచ్చింది’.. మోదీ పుట్టినరోజున సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Raaka Movie: ‘రాకా’ సినిమాలో 37 నంబర్ మిస్టరీ ఏంటి? సెప్టెంబర్ 21న భారీ సర్ప్రైజ్ ఉందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







