Araku MP Gumma Thanuja Rani | చంద్రబాబు పై తనూజరాణి ఫైర్ | ACTPnews

Araku MP Gumma Thanuja Rani  | చంద్రబాబు పై తనూజరాణి ఫైర్



పొన్నూరు నియోజకవర్గంలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టిన దళిత మహిళా రైతులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై అరకు వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనడానికి పొన్నూరు ఘటనే సజీవ సాక్ష్యమని ఆమె పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై పోలీసులు రౌడీల్లా జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ రాజకీయ పరిణామాల పూర్తి వివరాలు, ఎంపీ తనూజరాణి ప్రెస్ మీట్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed