Author: Sanju

  • Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు.. హామీ నెరవేర్చిన బెంగాల్.. ఇక అన్ని రాష్ట్రాల్లో తప్పదా? | | ACTPnews

    Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు.. హామీ నెరవేర్చిన బెంగాల్.. ఇక అన్ని రాష్ట్రాల్లో తప్పదా? | | ACTPnews

    త్వరలో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సు పథకం హామీ తెరపైకి రావచ్చు. అదే జరిగితే.. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల దీనికి మరింత క్రేజ్ పెరుగుతుంది. కుటుంబమైనా, సమాజమైనా, రాష్ట్రమైనా, దేశమైనా.. మహిళలు అడుగులు ముందుకు వేస్తేనే, అసలైన అభివృద్ధి ఉంటుంది. అందుకు ఈ ఉచిత బస్సు ప్రయాణ…

    Continue Reading

  • Peddi Pre Release Business: రామ్ చరణ్ పెద్ది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..? వామ్మో, కళ్ళు చెదిరిపోయే లెక్కలురా సామీ.. | | ACTPnews

    Peddi Pre Release Business: రామ్ చరణ్ పెద్ది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..? వామ్మో, కళ్ళు చెదిరిపోయే లెక్కలురా సామీ.. | | ACTPnews

    దర్శకుడు బుచ్చిబాబు సన అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఉత్తరాంధ్ర పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కోసం హైదరాబాద్‌లో 1980ల నాటి కోస్తా గ్రామాల సెట్లను అద్భుతంగా నిర్మించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించగా,…

    Continue Reading

  • విద్యార్థులకు హైదరాబాద్ డీఆర్‌డీఓ సూపర్ ఛాన్స్… రూ.30 వేల స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్ | DLRL Hyderabad receiving applications for paid internship | | ACTPnews

    విద్యార్థులకు హైదరాబాద్ డీఆర్‌డీఓ సూపర్ ఛాన్స్… రూ.30 వేల స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్ | DLRL Hyderabad receiving applications for paid internship | | ACTPnews

    ఆసక్తి ఉన్న విద్యార్థులు డీఆర్‌డీవో అధికారిక వెబ్‌సైట్ https://drdo.gov.in/drdo/en/offerings/vacancies నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన ఫారమ్‌తో పాటు అన్ని అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి పంపాలి. పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, డీఆర్‌డీవో, డిఫెన్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, చందరాయణగుట్ట లైన్స్, హైదరాబాద్- 500 005. కవర్‌పై “Application for Paid Internship with Discipline” అని స్పష్టంగా రాయాలి. అప్లికేషన్ అందాల్సిన చివరి తేదీ 15…

    Continue Reading

  • మైనర్ బాలికపై దారుణం.. 70 ఏళ్ల నిందితుడికి కోర్టు కఠిన శిక్ష! | తెలంగాణ వార్తలు | ACTPnews

    మైనర్ బాలికపై దారుణం.. 70 ఏళ్ల నిందితుడికి కోర్టు కఠిన శిక్ష! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 02, 2026 6:24 PM IST మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద నమోదైన ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. News18 మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 70 ఏళ్ల…

    Continue Reading

  • Annamalai: మాజీ IPS అన్నామలై రూపంలో బీజేపీకి ఎదురుదెబ్బ..? తమిళనాడులో సింగం సొంత పార్టీకి రెడీ ..! | | ACTPnews

    Annamalai: మాజీ IPS అన్నామలై రూపంలో బీజేపీకి ఎదురుదెబ్బ..? తమిళనాడులో సింగం సొంత పార్టీకి రెడీ ..! | | ACTPnews

    ప్రధాని మోదీ ‘సింగం’ బీజేపీకి ఎందుకు దూరమయ్యారు? తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలైకి, కేంద్ర నాయకత్వానికి మధ్య కొన్ని విషయాలపై చాలాకాలంగా అంతర్గత కలహాలు ఉన్నాయనే విషయాన్ని మీడియా నివేదికల ప్రకారం తెలుస్తోంది. రాష్ట్ర సంస్థాగత నిర్మాణంలో మార్పులు జరిగి, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకున్నప్పటి నుండి అన్నామలై ఆయన గట్టి మద్దతుదారులలో ఒక వింత నిశ్శబ్దం, అసంతృప్తి నెలకొన్నాయి. ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు, వ్యూహాల విషయంలో అన్నామలై…

    Continue Reading

  • PM Modi: ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి తెలంగాణ ప్రతీక : ప్రధాని మోదీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    PM Modi: ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి తెలంగాణ ప్రతీక : ప్రధాని మోదీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 02, 2026 11:06 AM IST తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రధాని మోదీ PM Modi: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని సాకారం చేయడంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి…

    Continue Reading

  • Murder: జీడిమెట్లలో దారుణం.. కుమారుడితో కలిసి లవర్‌ను హతమార్చిన తల్లి | తెలంగాణ వార్తలు | ACTPnews

    Murder: జీడిమెట్లలో దారుణం.. కుమారుడితో కలిసి లవర్‌ను హతమార్చిన తల్లి | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 05, 2026 5:10 AM IST జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్ వెలుపుపల్లి కాలనీలో నివాసం ఉంటున్న క్రమంలో, ఆమెకు ఏపీలోని అన్నమయ్య జిల్లా పిలేరుకు చెందిన శివారెడ్డి (40)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Murder: క్షణికావేశం, నిత్య వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నమ్మిన వ్యక్తి అండగా ఉంటాడని భావిస్తే, అతడే యమపాశంలా మారాడని భావించిన ఒక మహిళ, తన పదేళ్ల కుమారుడితో…

    Continue Reading

  • Hyderabad: సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు.. కలకలం రేపుతున్న గాయాలు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు.. కలకలం రేపుతున్న గాయాలు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 05, 2026 5:27 AM IST గత నెల 18వ తేదీన, ఒక ప్లాటు విషయమై బెంగళూరుకు వెళ్తున్నానని తన భార్యకు చెప్పి ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. రాజేందర్ ఒంటరిగా వెళ్ళలేదని, ఆయనతో పాటు శ్రీనివాస్, సుధీర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా వెళ్ళినట్లు సమాచారం. చంద్రబోస్, అతడి సోదరుడు Hyderabad: ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేందర్ (60)…

    Continue Reading

  • Annamalai: తమిళ రాజకీయాల్లో అన్నామలై అస్త్రం.. కొత్త రాజకీయం మొదలవుతోందా? | | ACTPnews

    Annamalai: తమిళ రాజకీయాల్లో అన్నామలై అస్త్రం.. కొత్త రాజకీయం మొదలవుతోందా? | | ACTPnews

    ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడనప్పటికీ, ఒక పెద్ద రాజకీయ అడుగు పడబోతోందని అన్నామలై స్వయంగా పదేపదే సంకేతాలు ఇచ్చారు. తన భవిష్యత్తుపై తీవ్ర ఊహాగానాల మధ్య ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ, “రెండు రోజులు ఓపిక పట్టండి” అని మద్దతుదారులను కోరారు, ఈ వ్యాఖ్య కొత్త రాజకీయ అధ్యాయంపై అంచనాలను మరింత పెంచింది. దీని సమయం కూడా చాలా కీలకం. గత కొన్ని నెలలుగా అన్నామలై రాజకీయ సందేశాలు, బీజేపీ, సంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు అతీతంగా ఆయన ఒక…

    Continue Reading

  • Peddi Movie: రామ్ చరణ్ పెద్ది సినిమా అసలెందుకు చూడాలి? స్పెషల్ ఏంటి? ఇదిగో 5 కారణాలు | | ACTPnews

    Peddi Movie: రామ్ చరణ్ పెద్ది సినిమా అసలెందుకు చూడాలి? స్పెషల్ ఏంటి? ఇదిగో 5 కారణాలు | | ACTPnews

    ఐదో కారణం చూస్తే.. భారీ తారాగణం. పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దివ్యాందు శర్మ (మీర్జాపూర్ ఫేమ్), బొమన్ ఇరానీ, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చూస్తే మతిపోతుందట. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్రమైన భావోద్వేగానికి గురిచేస్తాయని, థియేటర్లలో కన్నీళ్లు పెట్టించడం ఖాయమని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ . క్లైమాక్స్ లో వచ్చే 10 నిమిషాల సీన్…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports