Author: Sanju
-

CM Chandrababu | సార్.. నా భూమి కబ్జా చేశారు.. చిటికెలో సాల్వ్ చేసిన సీఎం | ACTPnews
నంద్యాల జిల్లా డోన్ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతాన్ని గుర్తు చేస్తూ వేదికపైనే సమస్యను పరిష్కరించారు. ప్యాపిలీ మండలానికి చెందిన పొలెం రామచంద్ర అనే వ్యక్తి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన 110 ఏళ్ల నాటి భూమిని కబ్జా చేశారని సీఎంకు మొరపెట్టుకున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేయడంతో, చంద్రబాబు వెంటనే **డోన్ ఆర్డీఓ (RDO)**ను వేదికపైకి పిలిపించారు. “బాధితుడిని ఎందుకు తిప్పుకుంటున్నారు?” అని ప్రశ్నిస్తూ, తక్షణమే…
-

Iran News: 50 క్షిపణి సొరంగాల్ని రిపేర్ చేసి, ఓపెన్ చేసిన ఇరాన్.. భారీ యుద్ధం జరగబోతోందా? | | ACTPnews
ఈ మొత్తం పరిణామాలపై అమెరికా అగ్ర నాయకత్వం భిన్నమైన, ఆసక్తికరమైన ప్రకటనలు చేస్తోంది. యుద్ధ సమయంలో ఇరాన్ క్షిపణి కార్యక్రమం తీవ్రంగా, కోలుకోలేని విధంగా దెబ్బతిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చాలాసార్లు ప్రకటించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్నీ, ప్రయోగ వ్యవస్థల్నీ సమూలంగా నిర్మూలించడం తమ యుద్ధం ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని ఆయన మార్చి నెలలో స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) మాట్లాడుతూ,…
-

YS Sharmila | బీజేపీని ఎదురించిన మగాడే లేడు-వైస్ షర్మిల | ACTPnews
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ అని.. వీరంతా ఆ పార్టీకి బానిసలుగా మారారని మండిపడ్డారు. వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రం ఎత్తు తగ్గించి ఎత్తిపోతల పథకంలా మారుస్తుంటే, పార్లమెంట్‌లో ప్రశ్నించే “మగాడే లేడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును ఖూనీ చేస్తుంటే ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె…
-

Snakes in Hyderabad: హైదరాబాద్ మొత్తం నాగు పాములే.. పదేళ్లలో ఎన్ని పాములను పట్టుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews
Last Updated:May 07, 2026 4:19 AM IST Snakes in Hyderabad: హైదరాబాద్‌లో CCMB, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అధ్యయనం, 2013-2022లో 55 వేల పాములు రక్షణ, 76 శాతం నాగుపాము, జెర్రిపోతు, నగరీకరణతో పాముల-మనుషుల భేటీలు పెరుగుతున్నాయి News18 హైదరాబాద్ మహానగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరీకరణ ప్రభావం వన్యప్రాణులపై, ముఖ్యంగా పాముల జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై ఇటీవల ఒక ఆసక్తికరమైన అధ్యయనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్…
-

US-Iran War: ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం.. కువైట్‌పైకి దూసుకొచ్చిన మిస్సైల్స్ | | ACTPnews
Last Updated:Jun 01, 2026 10:38 AM IST ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ మరియు ప్రాంతీయ నౌకలకు ముప్పుగా మారిన రెండు సూసైడ్ డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ ఘర్షణల్లో అమెరికా సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. ప్రతీకాత్మక చిత్రం US-Iran War: మధ్య ఆసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణకు…
-

Varudu Kalyani | ముగ్గురు పిల్లలను కంటే..పిల్లలను మీరు పోషిస్తారా | ACTPnews
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, కూటమి పాలనలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. తాడేపల్లిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ.. జనాభా పెంచాలని, ముగ్గురు పిల్లలను కనాలని చంద్రబాబు ఇస్తున్న పిలుపుపై సెటైర్లు వేశారు. “ముగ్గురు పిల్లలను కనమంటున్న చంద్రబాబు.. మరి ఆ పిల్లల పోషణ భారమంతా మీరే భరిస్తారా?” అని ప్రశ్నించారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం, ఆర్థిక తోడ్పాటు…
-

BhumanaKarunakar Reddy: పరకామణిలో రూ. 87 లక్షల గోల్‌మాల్! భూమన కరుణాకర్ రెడ్డి | ACTPnews
తిరుమల పరకామణిలో జరుగుతున్న అవినీతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలను లెక్కింపు సమయంలో దారి మళ్లిస్తున్నారని, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని ఆరోపించారు. విదేశీ కరెన్సీ విలువను తక్కువ చేసి చూపడం, బంగారం దొంగతనాలు వంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో దోషులను కాపాడకుండా వెంటనే ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. తిరుమలలో గోమాతల మరణాలు, నెయ్యి కొరతపై…
-

Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే సభ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్షమాపణ చెప్పకుండా సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు తీవ్రంగా…
-

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం వినూత్న ప్రయత్నం.. సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ విగ్రహం..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 7:33 PM IST రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. News18 రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన…
-

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టెంపో వాహనం ఢీ.. భక్తులకు స్వల్ప గాయాలు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 4:17 PM IST తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన మలుపులలో ఒకటిగా గుర్తింపు పొందిన 12వ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు, టెంపో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. + News18 తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన మలుపులలో ఒకటిగా గుర్తింపు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











