Author: Sanju
-

Harish Rao | పాకిస్తాన్ సరిహద్దుల్లో తెలంగాణ పవర్ ప్లాంట్… మొత్తం బయటపెడతా! | ACTPnews
సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వ్యవహారంపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో సింగరేణి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, కుట్రలను త్వరలోనే బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ పనులు ఏడాదిన్నరగా నిలిచిపోవడం వల్ల సింగరేణికి రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని.. రాజస్థాన్ ప్రభుత్వం కేవలం భూమి మాత్రమే ఇస్తూ పెట్టుబడి పెట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి…
-

Unwarranted: ‘మీకు అసలు హక్కే లేదు’ చైనా-పాక్‌లను హెచ్చరించిన భారత్! | | ACTPnews
Last Updated:May 26, 2026 8:19 PM IST “ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు గతంలోనూ, ప్రస్తుతం, ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఈ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించే లేదా జోక్యం చేసుకునే ఎలాంటి చట్టపరమైన హక్కు ఇతర దేశాలకు లేదు” అని ఎంఈఏ ప్రతినిధి తేల్చి చెప్పారు. రణధీర్ జైస్వాల్ Unwarranted: భారత భూభాగాలైన జమ్మూకశ్మీర్, లడఖ్ విషయాల్లో చైనా, పాకిస్థాన్‌ల అతిజోక్యంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడింది. బీజింగ్ వేదికగా చైనా, పాకిస్థాన్‌లు విడుదల…
-

JanaSena Party Controversy: ఆ ZPTC నన్ను వాడుకొని మోసం చేశాడు.. జనసేన మరో నేతపై లైంగిక ఆరోపణ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Apr 09, 2026 11:04 AM IST JanaSena Party Controversy: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హర్షవీణ అనే యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడని స్వయంగా బాధితురాలే మీడియా, సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి జనసేన పార్టీ ప్రతిష్టను దిగజార్చింది. దీనికి తోడు కొద్ది రోజుల క్రితమే జనసేన నాయకుడు, అరవ శ్రీధర్ అనుచరులు కలిసి ఓ యువతిని ఆమె తరపు లాయర్ని…
-

OTT Releases This Week: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్కు వస్తున్న క్రేజీ సినిమాలు, సిరీస్‌లు ఇవే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 8:11 PM IST OTT Releases This Week: ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సన్ నెక్స్ట్లో జెట్లీ, కరా, స్పైడర్ నోయిర్, ఫేసెస్ వంటి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధం News18 ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలు, ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు, క్రైమ్ థ్రిల్లర్లు, ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లు వరుసగా స్ట్రీమింగ్కు వస్తుండటంతో…
-

వైభవ్ సూర్యవంశీ సంచలనం.. ప్రపంచ రికార్డు సృష్టించిన చిన్నోడు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 25, 2026 10:29 PM IST రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అద్భుతం సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెలరేగుతూ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ, 36 బంతుల్లోనే 2వ ఐపీఎల్ సెంచరీ పూర్తి చేసి సరికొత్త రికార్డు సగర్వంగా నమోదు చేశాడు. News18 రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, కేవలం పదిహేనేళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో మరోసారి ఊహించని అద్భుతం సృష్టించాడు. జైపూర్‌లోని…
-

Tirumala Ghee Adulteration Case: కల్తీ నెయ్యి కేసు.. నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడు: ఏకసభ్య కమిషన్ నివేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 02, 2026 6:19 AM IST నాణ్యతా ప్రమాణాలను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది. తిరుమల Tirumala Ghee Adulteration Case: ప్రపంచప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ కావడానికి నాటి తితిదే అదనపు ఈవో/ఈవో ఏవీ ధర్మారెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో…
-

Cinema Industry: ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ ఆన్ స్క్రీన్ లవర్.. కట్ చేస్తే టాక్సీ డ్రైవర్! ఈ హీరో లైఫ్ ఘోరం భయ్యా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 5:09 PM IST Cinema Industry: మాజీ హీరో అబ్బాస్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్, ఒకప్పుడు చాక్లెట్ బాయ్‌గా క్రేజ్, ఇప్పుడు న్యూజిలాండ్‌లో వ్యాపారాలతో బిజీగా జీవితం కొనసాగిస్తున్నారు News18 సినీ పరిశ్రమ అనేది బయటకు కనిపించేంత అందమైన ప్రపంచం మాత్రమే కాదు.. దాని వెనుక ఎన్నో ఒత్తిళ్లు, పోటీలు, బాధలు దాగి ఉంటాయి. వెండితెరపై నటీనటులు కనిపించే గ్లామర్, పేరు, డబ్బు, అభిమానుల ప్రేమ చాలామందిని ఆకర్షిస్తాయి.…
-

Karnataka Politics: క్లైమాక్స్‌కి కర్నాటక కాంగ్రెస్ సీఎం కుర్చీ ఆట.. ఎవరికి హ్యాండిస్తుందో అధిష్టానం..! | | ACTPnews
Last Updated:May 26, 2026 2:20 PM IST కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టెన్ జన్‌పత్‌లో పార్టీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు…
-

Tirumala Brahmotsavam: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం.. గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి! | | ACTPnews
Last Updated:May 02, 2026 8:16 AM IST తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది, వేలాది భక్తులు పాల్గొన్నారు, టీటీడీ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సహా అధికారులు భద్రత, ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. శుక్రవారం రాత్రి 7…
-

Ruchi Gurjar: చిన్న పల్లెటూరి నుంచి ఇప్పుడు కేన్స్ వరకు.. ప్రపంచాన్ని ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ..! | | ACTPnews
ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టవల్ రెడ్ కార్పెట్‌పై ఈ సారి భారతీయ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాజస్థాన్‌కు చెందిన నటి, మోడల్ రుచి గర్జార్ తన ప్రత్యేకమైన సాంప్రదాయ లుక్‌తో అంతర్జాతీయ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీ రంగు రాజస్థానీ దుస్తులు, వెండి జరీ పనితనం, సంప్రదాయ ఆభరణాలు, గాజులు, పారదర్శక ముసుగుతో ఆమె చేసిన రెడ్ కార్పెట్ వాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాషన్‌తో పాటు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











