Author: Sanju
-

N Ramchander Rao : మేం వచ్చాకే.. ప్రభుత్వం నిద్రలేచింది | ACTPnews
వికారాబాద్ జిల్లా కులకచర్లలో నిర్వహించిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో బీజేపీ నేత ఎన్ రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గోనె సంచులు, టార్పాలిన్లు, లారీలు లేక రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలిసిన తర్వాతే ప్రభుత్వం కదిలిందని విమర్శించారు. తెలంగాణ రైతుల…
-

Vinod Kambli Ice Cream Ad: వినోద్ కాంబ్లీ ఐస్‌క్రీమ్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. ఎందుకిలా? అసలేం జరిగింది? | క్రీడా వార్తలు | ACTPnews
యాడ్‌లో ఏం ఉంది?: నాస్టాల్జిక్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో, కాంబ్లీ జీవితంలోని సంఘర్షణలను సూచిస్తూ, చివర్లో ఎక్కువ చాక్లెట్ ఉన్న ఐస్‌క్రీమ్ కోన్ ఇచ్చి సంతోషం కలిగించడం ద్వారా “దిల్‌దారీ” అని చెప్పారు. ఏజెన్సీ వైపు నుంచి ఇది కాంబ్లీ రెసిలియన్స్‌ను హైలైట్ చేసే పాజిటివ్ క్యాంపెయిన్ అని వ్యాఖ్యానించారు. కానీ చాలామంది దీనిని “సానుభూతి వ్యాపారం”గా చూస్తున్నారు. కాంబ్లీ అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను ఉపయోగించి ఐస్‌క్రీమ్ అమ్మడం సరైనదా అని ప్రశ్నిస్తున్నారు.…
-

Hyderabad: 60 తులాల బంగారం, 20 కిలోల వెండి.. హైదరాబాద్‌లో నేపాలీ దొంగల బీభత్సం | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 14, 2026 4:44 AM IST జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. నేపాలీ ముఠా సభ్యులు ఒక విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి, సుమారు 60 తులాల బంగారం, 20 కిలోల వెండిని దోచుకెళ్లారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నమ్మినవారే నట్టేట ముంచారు. ఇంట్లో పని మనుషులుగా చేరి, యజమానుల నమ్మకాన్ని గెలుచుకుని, చివరకు పక్కా పథకం ప్రకారం భారీ దోపిడీకి పాల్పడ్డారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా…
-

Tamil Nadu: మైనర్ బాలిక అత్యాచారం కేసు.. రెండు ఉరిశిక్షలు విధించిన పోక్సో కోర్టు! | | ACTPnews
Last Updated:May 25, 2026 5:14 PM IST తూత్తుకుడిలోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ ఘోరానికి పాల్పడిన 38 ఏళ్ల నిందితుడికి న్యాయస్థానం ‘డబుల్ డెత్ సెంటెన్స్’ (రెండు మరణశిక్షలు) విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ప్రతీకాత్మక చిత్రం Tamil Nadu: తమిళనాడులో మైనర్ బాలికపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య కేసులో తూత్తుకుడిలోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ ఘోరానికి పాల్పడిన…
-

Hyderabad: ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై అరాచకం.. అబార్షన్ చేయించి చివరకు అరెస్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 14, 2026 8:39 AM IST ఆమె జీవితంతో ఆడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి, సదరు కానిస్టేబుల్‌ను మోసగించిన ఎస్సై సన్నెదాన సురేశ్‌ను కూకట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సమాజంలో చట్టాన్ని కాపాడూతూ, మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఒక బాధ్యతాయుతమైన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) దారి తప్పాడు. తన వద్దే పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో లోబర్చుకుని, ఆమె…
-

RCB vs GT: ఆర్సీబీకి బిగ్ షాక్.. పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన గుజరాత్ టైటాన్స్.. ప్లే ఆఫ్స్ రేసులో ఊహించని ట్విస్ట్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 01, 2026 4:28 AM IST మొన్న పంజాబ్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ నెగ్గితే.. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి గుజరాత్ టైటాన్స్ షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన ఈ పోరులో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. News18 RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) అంచనాలకు అందకుండా సాగుతోంది. హాట్ ఫేవరెట్ టీమ్స్ అయిన పంజాబ్ కింగ్స్ (PBKS…
-

Heatwave Alert in Telangana : తెలంగాణకు హీట్ వేవ్ వార్నింగ్! 45 డిగ్రీలు దాటనున్న ఎండలు | ACTPnews
తెలంగాణలో రాబోయే వారం రోజుల వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. గురువారం (మే 14, 2026) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు 3 నుండి 5 డిగ్రీల వరకు తగ్గే ఛాన్స్ ఉందని తెలిపారు. అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం తీవ్ర వడగాల్పుల (Heatwave) హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 4-5 రోజుల్లో ఇక్కడ…
-

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ‘సీఎం మార్పు’ సెగ.. సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు! | | ACTPnews
Last Updated:May 25, 2026 2:51 PM IST కాంగ్రెస్ అధిష్టానం నుంచి కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పిలుపు వచ్చింది. ఉటాహుటిన ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని సిద్దరామయ్య స్వయంగా తెలిపారు. ఈ పిలుపు వెనుక సీఎం మార్పు కారణమా అంటూ కర్ణాటక రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. పూర్తి వివరాలు కథనంలో. శివకుమార్, సిద్దరామయ్య Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి సీఎం మార్పు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్…
-

Seethakka Fires on KCR | కేసీఆర్ నీ గతం చూసుకో.. సీతక్క కౌంటర్ | ACTPnews
మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. మంగళవారం ములుగులో మాట్లాడిన ఆమె.. కేసీఆర్ హయాంలో రైతుబంధు పంపిణీ తీరును గణాంకాలతో సహా బయటపెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిధులు ఏనాడూ ఒకే రోజు ఇవ్వలేదని, నెలల తరబడి రైతులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. 2018 యాసంగిలో నిధులు ఇవ్వడానికి 161 రోజులు, 2022-23 యాసంగిలో 148 రోజులు సమయం పట్టిందని ఆమె గుర్తు చేశారు. కానీ, తమ కాంగ్రెస్ ప్రభుత్వం గత…
-

IPL 2026: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మాజీల విస్మయం.. లైవ్ షోలో సెహ్వాగ్ ‘రెడ్ బుల్’ జోక్.. వైరల్ అవుతున్న వీడియో! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 01, 2026 1:08 PM IST తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల భారీ స్కోరును కాపాడుకోవడంలో ముంబై విఫలమవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్ తీసుకున్న ఒక నిర్ణయం మాజీ క్రికెటర్లు మురళీ కార్తీక్, వీరేంద్ర సెహ్వాగ్‌లను సైతం ఆశ్చర్యపరిచింది. హార్దిక్, సెహ్వాగ్ IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు ప్రయాణం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











