Author: Sanju

  • Hyderabad: రూ. 50 లక్షలతో క్రెడిట్ కార్డ్.. ఫోన్లు పంపిస్తారు.. దొరికినంత దోచేస్తారు.. పశ్చిమబెంగాల్ హైటెక్ ముఠా గుట్టురట్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: రూ. 50 లక్షలతో క్రెడిట్ కార్డ్.. ఫోన్లు పంపిస్తారు.. దొరికినంత దోచేస్తారు.. పశ్చిమబెంగాల్ హైటెక్ ముఠా గుట్టురట్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 17, 2026 4:56 AM IST బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటూ దేశవ్యాప్తంగా వల విసురుతున్న ఈ ముఠాలోని ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈసారి ఏకంగా టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) పేరు వాడుకుంటూ, బాధితుల ఇళ్లకే కొరియర్ ద్వారా ఫోన్లు పంపించి, గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఒక అంతరాష్ట్ర హైటెక్ ముఠాను…

    Continue Reading

  • TVK Vijay | టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 234 స్థానాల్లో ఒంటరి పోరు | ACTPnews

    TVK Vijay | టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 234 స్థానాల్లో ఒంటరి పోరు | ACTPnews

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెన్నైలోని పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ (తిరుచిరాపల్లి తూర్పు) స్థానాల నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు కూడా ప్రస్తుతం డీఎంకే వశంలో ఉన్న నియోజకవర్గాలు కావడం విశేషం. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేస్తూ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.…

    Continue Reading

  • Highway Accident: విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 4 వాహనాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్! | | ACTPnews

    Highway Accident: విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 4 వాహనాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్! | | ACTPnews

    Last Updated:May 24, 2026 6:47 AM IST హైదరాబాద్ విజయవాడ NH 65లో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు, నాలుగు వాహనాలు ఢీ, పలువురికి స్వల్ప గాయాలు, ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సలో. News18 హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH 65) మరోసారి ప్రమాదానికి వేదికైంది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నియంత్రణ కోల్పోయిన…

    Continue Reading

  • IPL 2026: హనీ‌ట్రాప్ అయిండొచ్చు.. ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ సీరియస్ వార్నింగ్! | క్రీడా వార్తలు | ACTPnews

    IPL 2026: హనీ‌ట్రాప్ అయిండొచ్చు.. ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ సీరియస్ వార్నింగ్! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 08, 2026 12:17 PM IST ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఎనిమిది పేజీలతో కూడిన సుదీర్ఘ అడ్వైజరీని పది జట్ల యజమానులకు, సీఈఓలకు పంపారు. ipl IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, జట్టు అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని “హనీ ట్రాప్” (Honey…

    Continue Reading

  • Sachin at AU : మనస్సాక్షిని చంపుకోవద్దు..సచిన్ భావోద్వేగం | ACTPnews

    Sachin at AU : మనస్సాక్షిని చంపుకోవద్దు..సచిన్ భావోద్వేగం | ACTPnews

    క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోమవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో సందడి చేశారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా ఆయన తన గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. “మా నాన్న కూడా ఒక ప్రొఫెసర్, ఆయనకు చదువు అంటే ప్రాణం. మేము ఎంతో సామాన్య నేపథ్యం నుంచి వచ్చాము, కేవలం రెండు గదుల ఇంట్లోనే సర్దుకునేవాళ్లం” అని తన మూలాలను గుర్తు చేసుకున్నారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మనస్సాక్షిని చంపుకోవద్దని విద్యార్థులకు హితబోధ…

    Continue Reading

  • IPL LSG vs RCB: కిక్ ఇచ్చిన లక్నో vs బెంగళూరు మ్యాచ్.. మార్ష్ సెంచరీతో LSG 9 రన్స్ గెలుపు | క్రీడా వార్తలు | ACTPnews

    IPL LSG vs RCB: కిక్ ఇచ్చిన లక్నో vs బెంగళూరు మ్యాచ్.. మార్ష్ సెంచరీతో LSG 9 రన్స్ గెలుపు | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 08, 2026 4:21 PM IST IPL LSG vs RCB: రెయిన్ బాధిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 9 రన్ల థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మిచెల్ మార్ష్ సెంచరీ, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌తో LSG ఆరు మ్యాచ్‌ల ఓటమి స్ట్రీక్‌ను అంతం చేసుకుంది. ఈ గెలుపు ప్లేఆఫ్ రేస్‌లో LSGకి కొత్త ఆశలు ఇచ్చింది. కిక్ ఇచ్చిన లక్నో vs బెంగళూరు మ్యాచ్ (Image…

    Continue Reading

  • Nara Lokesh | ఏయూలో చదవనందుకు బాధగా ఉంది..మంత్రి లోకేశ్ ఎమోషనల్ స్పీచ్! | ACTPnews

    Nara Lokesh | ఏయూలో చదవనందుకు బాధగా ఉంది..మంత్రి లోకేశ్ ఎమోషనల్ స్పీచ్! | ACTPnews

    విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. “ఏయూ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది” అని లోకేశ్ వ్యాఖ్యానించారు. 2014 విభజన తర్వాత ఏపీకి ఏయూ మరియు సీబీఎన్ అనేవి రెండు పెద్ద బ్రాండ్లని…

    Continue Reading

  • DC vs KKR: ఢిల్లీ చెత్త బ్యాటింగ్.. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    DC vs KKR: ఢిల్లీ చెత్త బ్యాటింగ్.. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 08, 2026 9:15 PM IST ఢిల్లీ DC 20 ఓవర్లలో 8 వికెట్లకు 142, నిస్సంక 50, కేఎల్ రాహుల్ 23, అశుతోష్ 39, కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో 2 వికెట్లు, నరైన్ తదితరులకు ఒక్కో వికెట్. credit: x ఢిల్లీ వేదికగా కోల్‌కతా జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య DC బ్యాటర్లు చెత్త పెర్ఫామెన్స్ కనబర్చారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు…

    Continue Reading

  • Tirumala: తిరుమల కొండపై పోలీసుల స్పీడ్ యాక్షన్.. తప్పిపోయిన చిన్నారిని అరగంటలో పేరెంట్స్‌కి అప్పగింత | | ACTPnews

    Tirumala: తిరుమల కొండపై పోలీసుల స్పీడ్ యాక్షన్.. తప్పిపోయిన చిన్నారిని అరగంటలో పేరెంట్స్‌కి అప్పగింత | | ACTPnews

    Last Updated:May 11, 2026 9:42 AM IST Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని కేవలం అరగంటలోపే గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించి కొండపైన భద్రత ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయని మరోసారి రుజువు చేశారు. News18 Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని…

    Continue Reading

  • Talasani on Voter List: ఓటర్ల జాబితా సవరణపై తలసాని కీలక ఆదేశాలు.. మే 1 నుంచి ఇంటింటి సర్వే! | ACTPnews

    Talasani on Voter List: ఓటర్ల జాబితా సవరణపై తలసాని కీలక ఆదేశాలు.. మే 1 నుంచి ఇంటింటి సర్వే! | ACTPnews

    సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వెస్ట్ మారేడ్పల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలు, నాయకులు డేగ కన్ను వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వే ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందుకే పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికీ…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports