Author: Sanju
-

ATM Theft: వీడేం దొంగ రా బాబు.. ఏటీఎం మెషీన్‌ను కర్రతో పగలగొట్టి అడ్డంగా దొరికేశాడు.. | | ACTPnews
Last Updated:Apr 30, 2026 8:16 AM IST హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం దోపిడీ యత్నం విఫలం, అలారం మోగడంతో పోలీసులు వేణుస్వామిని అరెస్ట్ చేశారు News18 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో సినిమా ఫక్కీలో జరిగిన ఏటీఎం చోరీ యత్నం కలకలం రేపింది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒక వ్యక్తి చేసిన సాహసం చివరికి అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. ఈ ఘటనకు…
-

Aamir Khan: ప్రియురాలితో అమీర్ ఖాన్ మూడో వివాహం? నెట్టింట హాట్ టాపిక్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 03, 2026 5:26 PM IST బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రియురాలు గౌరీ స్ప్రత్‌తో జులై 5న వివాహం జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. News18 బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరుగాంచిన స్టార్ హీరో అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన తన ప్రియురాలు గౌరీ స్ప్రత్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ…
-

Indian Brands: లూయీ ఫిలిప్, పీటర్ ఇంగ్లాండ్, ఫ్లయింగ్ మెషీన్ ఫారిన్ బ్రాండ్స్ కాదు.. 100శాతం మేడ్ ఇన్ ఇండియా | | ACTPnews
భారతీయ వినియోగదారులలో “విదేశీదే మేలు” అనే భావన చాలా కాలంగా ఉంది. ఈ భావనను సద్వినియోగం చేసుకోవడానికి దేశంలోని ప్రముఖ వస్త్ర , జీవనశైలి కంపెనీలు ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అవలంబించాయి. దీనిని వ్యాపార పరిభాషలో “ఫారిన్ బ్రాండింగ్” అని పిలుస్తారు. బ్రాండ్ పేరు, లోగో మరియు మార్కెటింగ్‌ను తరచుగా యూరప్ లేదా అమెరికాకు చెందిన ఒక పాత, ప్రతిష్టాత్మక బ్రాండ్‌కు చెందిన భావనను సృష్టించడానికి ఉపయోగిస్తారు. మార్కెట్‌లో ఒక ప్రీమియం విలువను సృష్టించడమే దీని లక్ష్యం.…
-

TRTC Bus Accident | జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బస్సు బీభత్సం | ACTPnews
సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS) వద్ద ఒక ఆర్టీసీ బస్సు ఘోర బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుండి కార్ఖానా వైపు అతివేగంగా వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి ప్రయాణికుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివ అనే ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. అక్కడ ఉన్న మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, స్థానిక వాహనదారులు తక్షణమే స్పందించి క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపి శివను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో శివ…
-

AP CM Chandrababu Naidu | వేల కోట్లు ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే వేస్ట్! | ACTPnews
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో సరికొత్తగా ఏర్పాటైన ‘లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఏ వ్యవస్థకైనా ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే మనుగడ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. “ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు” అని చెబుతూ.. వేల కోట్లు, పదవులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని గుర్తుచేశారు.…
-

Mango: 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మామిడి పండును ఎప్పుడైనా తిన్నారా?.. దీని రుచి ముందు ఏ పండైనా జుజుబీనే..! | | ACTPnews
Last Updated:Jun 03, 2026 3:47 PM IST వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నప్పటికీ, ప్రత్యేక రుచి, సువాసనతో గుర్తింపు పొందిన వాటిలో లంగ్రా మామిడి ఒకటి. News18 వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నప్పటికీ, ప్రత్యేక రుచి, సువాసనతో గుర్తింపు పొందిన వాటిలో లంగ్రా మామిడి ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతానికి…
-

ATM Fraudster Arrested | ఏటీఎం మోసగాడు అరెస్ట్! ఫేక్ మెసేజ్లతో బురిడీ! | ACTPnews
ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడు ఇంటిపల్లి రామారావు (అలియాస్ శ్రీరామ్)ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె. శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఏటీఎంల వద్ద నగదు డిపాజిట్ చేయడానికి వచ్చే వారిని సహాయం చేస్తానని నమ్మించేవాడు. తన ఫోన్ నుంచి నెఫ్ట్ (NEFT) ద్వారా డబ్బులు పంపిస్తున్నట్లు నకిలీ మెసేజ్లు లేదా స్క్రీన్షాట్లు చూపించి, వారి దగ్గర ఉన్న నగదును తీసుకుని పరారయ్యేవాడు.…
-

Rashmika Mandanna: పెళ్లి తర్వాత రష్మిక మందన్న రేంజ్ ఎలా మారిపోయిందో చూశారా? మతిపోయే విషయమిది | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 03, 2026 3:26 PM IST రీసెంట్ గానే విజయ్ దేవరకొండను పెళ్లాడిన రష్మిక మందన్న.. పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ లో ఉంది. అంతేకాదు మ్యారేజ్ అనంతరం ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిందనేది వాస్తవం. News18 సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి విషయానికి కాస్త దూరంగా ఉంటారు. ఒకవేళ వివాహం చేసుకున్నా.. కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ, టాలీవుడ్ స్టార్…
-

DK Shiva Kumar: దేవెగౌడకు పాదాభివందనం చేసిన డీకే శివకుమార్.. అంతా వ్యూహాత్మకమేనా? | | ACTPnews
Last Updated:Jun 03, 2026 2:42 PM IST DK Shiva Kumar: సీఎం కాబోతున్న తరుణంలో.. డీకే శివకుమార్ వ్యవహరిస్తున్న శైలి.. రాజకీయ వర్గాల్ని ఆకర్షిస్తోంది. తనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండకూడదని ఆయన భావిస్తున్నారా? అందుకే బద్ధ శత్రువుల్లాంటి వారితో మిత్రత్వాన్ని కోరుకుంటున్నారా? దేవెగౌడకు పాదాభివందనం చేసిన డీకే శివకుమార్.. అంతా వ్యూహాత్మకమేనా? బెంగళూరు: రాజకీయాలు అంటే ఇంతే, ఇక్కడ ఎవరు ఎప్పుడు శత్రువు అవుతారు? మారుతున్న కాలంతో పాటు శత్రువులు ఎలా మిత్రులుగా…
-

Delhi Malviya Nagar Restaurant Fire: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 21 మంది మృతి, ఎక్కువ మంది విదేశీయులు. ప్రధాని మోదీ పరిహారం ప్రకటన | | ACTPnews
Last Updated:Jun 03, 2026 1:38 PM IST Delhi Malviya Nagar Restaurant Fire: ఉదయం సుమారు 9 గంటలకు రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగాయనీ, త్వరగా ఎగువ అంతస్తులకు వ్యాపించాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. ప్రతీకాత్మక చిత్రం ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లోని హౌజ్ రాని ప్రాంతంలో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో దరిగిన భారీ అగ్ని ప్రమాద దుర్ఘటనలో 21 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












