Author: Sanju
-

Peddi News: ఇంకొన్ని గంటల్లో రామ్ చరణ్ పెద్ది మూవీ రిలీజ్.. పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 03, 2026 5:18 AM IST పెద్ది మూవీ సందడి షురూ అయ్యింది. అయితే స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు. పూర్తి వివరాలు తెలుసుకోండి. + News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ సినిమా కోలాహలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగానే అంబరాన్ని అంటుతోంది. ఎంతో కాలంగా ఈ సినిమా కోసం వేచిచూస్తున్న మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి…
-

Fake Constable Arrested: ఖాకీ డ్రెస్‌లో రీల్స్.. హైదరాబాద్‌లో నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్! | ACTPnews
పోలీస్ కానిస్టేబుల్ వేషధారణలో తిరుగుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పోలీస్ యూనిఫాం ధరించి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అందరినీ నమ్మించేవాడు. ఆ గుర్తింపుతో బయట అమాయక ప్రజలను బెదిరిస్తూ, వివిధ కారణాలతో వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న నకిలీ…
-

Peddi Review: పెద్ది మూవీ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉందో తెలిసిపోయింది మావా.. | | ACTPnews
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం, బుధవారం (జూన్ 3) యూఎస్ఏతో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్ షోలతో థియేటర్లలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ట్రైలర్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లగా, తాజాగా ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న ‘ఇన్సైడ్…
-

ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో చిక్కుకుని 20 మంది మృతి | | ACTPnews
Last Updated:Jun 03, 2026 12:31 PM IST ఒక హోటల్-రెస్టారెంట్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో లోపల ఉన్నవారు ప్రాణభయంతో బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లోని హౌజ్ రాణి ప్రాంతంలో ఒక హోటల్-రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (వీడియో: ఐఏఎన్ఎస్) Delhi Malviya Nagar Fire: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న భారీ…
-

Rana Daggubati: ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అంటే రానాకు పిచ్చి.. ఇంతకాలానికి మనసులో ఉన్న మాట బయట పెట్టాడుగా.. | | ACTPnews
గతంలో కూడా రానా ఆ హీరోయిన్ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆమె తనకు చాలా కాలంగా మంచి స్నేహితురాలని, జీవితంలో ఎన్నో విషయాలు పంచుకున్నామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ జీవితాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆ స్నేహబంధం మాత్రం అలాగే కొనసాగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, రానా ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొత్త కథలను ప్రేక్షకులకు అందించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.…
-

HBD Ilaiyaraaja: టాలీవుడ్లో ఇళయరాజా మార్క్ ఇది.. సంగీత దిగ్గజం కెరీర్ మైల్ స్టోన్స్ చూస్తే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 03, 2026 10:14 AM IST చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ’ఇళయరాజా’. ఈ రోజు (జూన్ 3) ఈ దిగ్గజం పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం. News18 ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియుడు వుండడు, సినిమా ప్రేమికుడు వుండడు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా…
-

US Tariff On India: భారత్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన అమెరికా.. 12.5 శాతం అదనపు సుంకం | | ACTPnews
1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద నిర్వహించిన దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు USTR వెల్లడించింది. ఈ దేశాల విధానాలు, చర్యలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు భారం కలిగిస్తున్నాయని, అమెరికన్ వ్యాపారాలు మరియు కార్మికులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈ పరిణామం భారత్-అమెరికా మధ్య కీలక వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో వెలుగులోకి రావడం విశేషం. ఇరు దేశాలు ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేసే దిశగా చర్చలు…
-

Extramarital Affair: భర్త కళ్లుగప్పి ముగ్గురితో రిలేషన్షిప్.. బాయ్‌ఫ్రెండ్స్‌తో భార్య ప్రైవేట్ వీడియోలు చూసి భర్త షాకింగ్ డెసిషన్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Apr 30, 2026 3:34 PM IST Extramarital Affair: అతనికి భార్య అంటే ఇష్టం. ఆమె చేసిన ఘోరమైన తప్పును క్షమించాడు. కాని తనను కాదని మరో ముగ్గురు మగవాళ్లతో పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడ్ని తీవ్రంగా కలచి వేసింది. భార్య చేసిన నమ్మకద్రోహాన్ని మర్చిపోలేక చివరకు ఆ పని చేశాడు. Extramarital Affair Extramarital Affair: భార్యలను మురిపించే వివాహేతర సంబంధాలు భర్తలకు ముళ్ల కంచెలుగా మారుతున్నాయి. హాయిగా సాగుతున్న కాపురాల్లో…
-

Ram Charan Peddi: విడుదలకు ముందే పెద్ది సంచలనం.. రామ్ చరణ్ కెరీర్లో అరుదైన రికార్డ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 03, 2026 12:00 PM IST గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). టాలీవుడ్లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా, విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. News18 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). టాలీవుడ్లో భారీ అంచనాలతో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













