Premane Oorilo: బ్యూటిఫుల్‌గా ‘ప్రేమనే ఊరిలో’ ఫస్టు లుక్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలుగు చిత్రసీమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, జర్నలిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సురేష్ కొండేటి. ఆయన పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన ఎంచుకునే సినిమాలే.

News18
News18

తెలుగు చిత్రసీమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, జర్నలిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సురేష్ కొండేటి. ఆయన పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన ఎంచుకునే సినిమాలే. కథలో విషయం ఉంటే చాలు.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సురేష్ కొండేటికి మంచి అనుభవం ఉంది. ఆయన నిర్మించిన, సమర్పించిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘పిజ్జా’, ‘షాపింగ్ మాల్’ వంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports