Author: Sanju
-

Marriage Cheater: మాట్రిమోనియల్ సైట్లో చీటర్.. మహిళపై అనేకసార్లు అత్యాచారం, రూ.41 లక్షలతో పరార్ | | ACTPnews
[ad_1] Last Updated:Jul 06, 2026 4:34 AM IST Marriage Cheater: వివాహ వెబ్సైట్లలో ఉండేవారంతా మంచివారే అనుకోవద్దు. మోసగాళ్లు అడుగడుగునా ఉంటారు. ఆ మహిళ ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి అన్ని రకాలుగా మోసపోయింది. ప్రతీకాత్మక చిత్రం ప్రస్తుత డిజిటల్ యుగంలో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు సైబర్ నేరగాళ్లకు, మోసగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో పెళ్లి పేరుతో ఒక మహిళను దారుణంగా మోసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోందని పీటీఐ…
-

New Movies: సినిమా లవర్స్కు వినోదాల విందు.. అఖిల్ లెనిన్తో పాటు ఈ వారం రిలీజ్ అవుతున్న టాప్ చిత్రాలు ఇవే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jul 06, 2026 7:25 PM IST జూలై రెండో వారంలో థియేటర్లలో ‘లెనిన్’, ‘ఐ, నోబడీ’ వంటి క్రేజీ చిత్రాలు విడుదల కానుండగా, ఓటీటీలో కూడా బ్లాక్బస్టర్ సినిమాలు, వెబ్సిరీస్లు ప్రేక్షకులను అలరించనున్నాయి. సినిమా అభిమానులకు ఈ వారం పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది. News18 సినిమా ప్రియులకు జూలై రెండో వారం భారీ వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. అటు థియేటర్లలో వైవిధ్యమైన కథాంశాలతో కూడిన చిత్రాలు, ఇటు ఓటీటీలో…
-

PM Modi 3 Nation Tour: నేడు ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన.. భారత్కి ఎందుకు కీలకమైనది? వ్యూహం ఏంటి? | | ACTPnews
[ad_1] పర్యటన పూర్తి షెడ్యూల్ వివరాలు: ప్రధాని మోదీ ఈ మూడు దేశాలలో దౌత్యపరమైన చర్చలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రవాస భారతీయుల సమావేశాల్లో పాల్గొంటారు. 1. ఇండోనేషియా (జులై 6-8, 2026): తన పర్యటనలో భాగంగా, ముందుగా ప్రధాని మోదీ ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకుంటారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) ఆహ్వానంతో ఆయన ఈ పర్యటన చేపడుతున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. 2018లో రెండు దేశాల సంబంధాలు ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’…
-

Reliance Foundation: భారత యువ ఫుట్బాలర్లకు గోల్డెన్ ఛాన్స్.. అంతర్జాతీయ నైపుణ్యం కోసం జపాన్కు తీసుకెళ్తున్న రిలయన్స్ ఫౌండేషన్ | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] జూలై 11 నుంచి 23 వరకు జపాన్లోని ఫుకుఓకా నగరంలో ఈ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా భారత జట్లు అవిస్పా ఫుకుఓకా U18, సాగాన్ టోసు U18, గిరావాంజ్ కిటాక్యూషూ U18, ఎఫ్సీ బలైన్ షిమోనోసేకి U21 జట్లతో మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్ల ద్వారా భారత యువ ఫుట్బాలర్లు అత్యున్నత స్థాయి పోటీని ఎదుర్కొనే అవకాశం పొందడంతో పాటు భిన్నమైన ఆటతీరును, ఆసియాలో అత్యంత విజయవంతమైన ఫుట్బాల్ అభివృద్ధి వ్యవస్థలలో ఒకటైన జపాన్…
-

OTT Releases: ఓటీటీలోకి పెద్దీ.. మూవీ లవర్స్కు పండగే.. ఈ వారం నెట్ఫ్లిక్స్లో రిలీజయ్యే క్రేజీ సినిమాలు, సిరీస్లు ఇవే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] అంతేకాకుండా భావోద్వేగ కుటుంబ కథలు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీలు, యానిమే అడ్వెంచర్లు, అంతర్జాతీయ సిరీస్లు కూడా ఈ వారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి జూలై 7 నుంచి జూలై 13 వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ప్రధాన చిత్రాలు, వెబ్సిరీస్లపై ఓ లుక్కేద్దాం. ఇక్కా – జూలై 10 (నెట్ఫ్లిక్స్): దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా కలిసి నటించిన కోర్ట్రూమ్ థ్రిల్లర్ ‘ఇక్కా’…
-

Mumbai Heavy Rains: అరేబియాలో ప్రళయ తుపాను.. ముంబై అల్లకల్లోలం.. ప్రాణాలు తీస్తున్న కుండపోత వర్షాలు | | ACTPnews
[ad_1] ముంబైలో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జులై 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. బ్రిహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నేడు (జులై 6)న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, మున్సిపల్ స్కూళ్లు, కళాశాలలు మూసివేసింది. ఇది విద్యార్థుల…
-

Snake Anti Venom: కట్లపాము, నాగు పాము, రక్త పింజరి.. ఏది కాటేసిన ప్రాణాలు నిలబెట్టే బ్రహ్మాస్త్రం వచ్చేస్తోంది! | | ACTPnews
[ad_1] ప్రాణరక్షక మందుల తయారీలో దేశవ్యాప్తంగా పేరొందిన తెలంగాణ సంస్థ ‘విన్స్ బయోప్రొడక్ట్స్ లిమిటెడ్’ ఈ విశేషమైన కాంట్రాక్టును దక్కించుకుంది. టెటానస్, డిఫ్తీరియా, గ్యాంగ్రీన్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు విరుగుడు మందులను తయారు చేయడంలో వీరు నిష్ణాతులు. ఈ ఫార్మా కంపెనీకి గుజరాత్ అటవీ పరిశోధన ఫౌండేషన్ (జిఎఫ్ఆర్ఎఫ్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎస్ఆర్ఐ తాజాగా విషాన్ని అప్పగించింది. ఇందులో 33.37 గ్రాముల ఇండియన్ నాగుపాము విషం, 2.67 గ్రాముల కట్లపాము (కామన్ క్రైట్) విషం, 30.82 గ్రాముల…
-

Strait of Hormuz: రైతులకు తీపికబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. హార్ముజ్ జలసంధిని దాటిన 15 ఎరువుల నౌకలు! | | ACTPnews
[ad_1] మరో 5 నౌకలు త్వరలోనే రానున్నాయి. వీటిలో అమ్మోనియా, యూరియా ఉన్నాయి. మొత్తం 15-20 నౌకలు భారత పోర్టులైన కృష్ణపట్నం, కాకినాడ, పారాదీప్, ముంద్ర వైపు వస్తున్నాయి. కృష్ణపట్నం, కాకినాడకి వచ్చే నౌకల్లో ఎరువుల్ని ఏపీ, తెలంగాణకు సప్లై చేస్తారు. అందువల్ల ఆ నౌకల కోసం ఇప్పుడు మనం ఎదురుచూసే పరిస్థఇతి ఉంది. తెలంగాణలో పత్తి, మొక్కజొన్న, ఆంధ్రలో వరి, మిర్చి పండించే రైతులకు యూరియా, డీఏపీ అత్యంత కీలకం. గతంలో ఎరువుల కొరత వల్ల…
-

Irumudi: ‘ఇరుముడి’ లో రవితేజ కూతురు ఎవరో తెలుసా? ఈ క్యూట్ బేబీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు! | | ACTPnews
[ad_1] మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ‘ఇరుముడి కట్టు’ పాట ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో రవితేజ కూతురి పాత్రలో కనిపించిన ఓ చిన్నారి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అమాయకమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ చిన్నారి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి?…
-

Ayodhya Ram Mandir Trust: అయోధ్య రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం నేడే.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలపై ఉత్కంఠ | | ACTPnews
[ad_1] రాజీనామాలపై ఉత్కంఠ: ఇటీవల వెలుగుచూసిన రామ మందిర విరాళాల దొంగతనం వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తో విచారణ జరుపుతోంది. నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అలాగే ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు జూన్ 26న రాజీనామాలు సమర్పించారు. “ఈ రోజు జరిగే సమావేశంలో వీరిద్దరి రాజీనామాలను ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని ప్రముఖ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











