Author: Sanju
-

Andy Burnham: బ్రిటన్ ప్రధాని రేసులోకి కింగ్ ఆఫ్ ది నార్త్.. ఎవరీ ఆండీ బర్న్‌హామ్! | | ACTPnews
రాజకీయ ప్రస్థానం.. డౌనింగ్ స్ట్రీట్ వైపు అడుగులు 1970లో లివర్‌పూల్‌లో జన్మించిన బర్న్‌హామ్, ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. మంత్రిగా అనుభవం: 2001 నుండి 2017 వరకు లీగ్ నియోజకవర్గ ఎంపీగా పనిచేసిన ఆయన, గతంలో గోర్డాన్ బ్రౌన్ ప్రభుత్వంలో ఆరోగ్య, సాంస్కృతిక శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. మేయర్‌గా హ్యాట్రిక్: గతంలో 2010, 2015లలో లేబర్ పార్టీ నాయకత్వం కోసం పోటీ చేసి ఓడిపోయిన బర్న్‌హామ్, 2017లో లండన్ రాజకీయాలను వీడి ‘గ్రేటర్ మాంచెస్టర్’…
-

Fire Accident: కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి దూకిన విద్యార్థులు.. 11 మంది సజీవ దహనం! | | ACTPnews
Last Updated:Jun 22, 2026 5:18 PM IST Fire Accident: ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో సోమవారం మధ్యాహ్నం ఒక వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ ఘటనలో కనీసం 11 మంది సజీవ దహనం అయ్యారు. మంటల్లో కోచింగ్ సెంటర్ (PC: X.com) అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం..…
-

Argentina Vs Austria: ఆస్ట్రియాతో అర్జెంటీనా ఢీ.. బరిలో మెస్సీ.. మ్యాచ్ ఎప్పుడంటే? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 22, 2026 4:37 PM IST ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. అతడి ఆట కోసం యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా ఎదురు చూస్తోంది. Argentina vs Austria FIFA World Cup 2026, Lionel Messi hat trick Argentina, How to watch Argentina vs Austria in India, ZEE5 FIFA World Cup live streaming, Unite8 Sports live football match,…
-

NEET రీ ఎగ్జామ్‌లో భారీ స్కామ్.. బీహార్‌లో శంకర్ దాదా MBBS స్టయిల్లో పరీక్ష.. 30 మంది అరెస్ట్! | | ACTPnews
Last Updated:Jun 22, 2026 3:53 PM IST పరీక్షా కేంద్రాల్లో వేలిముద్రలు, ఫోటోలను తనిఖీ చేసే బయోమెట్రిక్ కంపెనీ సిబ్బందితో ఈ ముఠా చేతులు కలిపింది. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) లో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మయాంక్ కశ్యప్ అనే విద్యార్థి, బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగి లాగా నకిలీ ఐడీతో హసన్పూర్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించాడు. ప్రతీకాత్మక చిత్రం NEET UG Re-Exam: పేపర్ లీక్ వివాదం తర్వాత…
-

Hyderabad: ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసుల అలర్ట్.. మధ్యాహ్నం 3:30 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లాలని రిక్వెస్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 22, 2026 2:55 PM IST Hyderabad: హైదరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌తో కూడిన సైబరాబాద్ ప్రాంత ప్రజలకు, ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కీలక సూచనలు చేసింది. ఫైల్ ఫోటో ఈ రోజు (జూన్ 22, 2026) సాయంత్రం గంటల్లో నగరంలో మధ్యస్థం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న…
-

Women’s T20 World Cup 2026: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. టీమిండియాకు మిథాలీ రాజ్ కీలక సూచన! జట్టులో వారిద్దరు మారాలంటూ కామెంట్స్ | | ACTPnews
జియోహాట్‌స్టార్ (JioHotstar) ఛానెల్‌తో మిథాలీ రాజ్ మాట్లాడుతూ— “భారత్‌కు ఇది నిరాశాజనకమైన మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే పట్టికలో అగ్రస్థానంలో నిలిచేవారు. కానీ ఇప్పుడు సెమీస్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్ పరంగా చూస్తే, హర్మన్‌ప్రీత్ కౌర్ 5వ స్థానంలో అంత లేట్‌గా బ్యాటింగ్‌కు రావడం మనం తరచుగా చూడలేదు. కాబట్టి ఆమె 4వ స్థానంలో, జెమిమా 5వ స్థానంలో వస్తే బాగుంటుంది. జెమిమా గతంలో 5వ స్థానంలో ఆడి…
-

Keir Starmer: షాక్ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. రెండేళ్లు గడవకముందే రాజీనామా.. కారణం ఇదే | | ACTPnews
Last Updated:Jun 22, 2026 2:40 PM IST Keir Starmer: బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర అలజడి రేగింది. ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కీర్ స్టార్మర్ గత కొన్ని నెలలుగా సొంత పార్టీ అయిన ‘లేబర్ పార్టీ’ (Labour Party) లోనే ఆయన నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడం, ప్రజాదరణ రోజురోజుకూ పడిపోవడంతో పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఆయన…
-

Maa Inti Bangaram: మా ఇంటి బంగారం సాయి పల్లవి చేసి ఉంటే.. హిట్ లేదా ప్లాప్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. | | ACTPnews
సినిమా విడుదలైన తర్వాత సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా హై వోల్టేజ్ ఫైట్స్, ఎమోషనల్ సీన్స్‌లో సమంత నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాత్రలో సాయి పల్లవిని ఊహించడం కష్టమేనని, సమంతే ఈ క్యారెక్టర్‌కు నూటికి నూరు శాతం న్యాయం చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సాయి పల్లవి ఎమోషనల్ పాత్రలు, డ్యాన్స్ ప్రధానమైన సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, ఆమె ఈ…
-

Ukrain-Russia War: మాస్కోపై డ్రోన్ల దాడి.. 60కి పైగా డ్రోన్లను కూల్చివేసిన రష్యా.. విమానాశ్రయాల తాత్కాలిక మూసివేత | | ACTPnews
Last Updated:Jun 22, 2026 2:06 PM IST ఈ దాడి నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు మాస్కో పరిధిలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. PC: X.com Ukrain-Russia War: రష్యా రాజధాని మాస్కో నగరాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం (జూన్ 22, 2026) తెల్లవారుజామున భారీ ఎత్తున డ్రోన్ దాడులు జరిగాయి. మాస్కో నగరం వైపు దూసుకొచ్చిన దాదాపు 60 డ్రోన్లను రష్యా రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చివేసినట్లు స్థానిక అధికారులు…
-

HanuMan 3D: హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్‌తో ‘హనుమాన్’ 3డీ.. థియేటర్లలో మరోసారి నెక్ట్స్ లెవెల్ ఎక్స్పీరియన్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 22, 2026 1:02 PM IST తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమా 3డీ షోరీల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన విజువల్స్‌తో థియేటర్లలో మరపురాని అనుభూతిని అందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. News18 పౌరాణిక కథాంశాలతో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అలాంటి చిత్రాల్లో ‘హనుమాన్’ ఒకటి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. తక్కువ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











