Author: Sanju
-

US Tariff On India: భారత్కు మరో భారీ షాక్ ఇచ్చిన అమెరికా.. 12.5 శాతం అదనపు సుంకం | | ACTPnews
[ad_1] 1974 ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301 కింద నిర్వహించిన దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు USTR వెల్లడించింది. ఈ దేశాల విధానాలు, చర్యలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు భారం కలిగిస్తున్నాయని, అమెరికన్ వ్యాపారాలు మరియు కార్మికులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈ పరిణామం భారత్-అమెరికా మధ్య కీలక వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో వెలుగులోకి రావడం విశేషం. ఇరు దేశాలు ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేసే దిశగా…
-

Extramarital Affair: భర్త కళ్లుగప్పి ముగ్గురితో రిలేషన్షిప్.. బాయ్ఫ్రెండ్స్తో భార్య ప్రైవేట్ వీడియోలు చూసి భర్త షాకింగ్ డెసిషన్ | ట్రెండింగ్ | ACTPnews
[ad_1] Last Updated:Apr 30, 2026 3:34 PM IST Extramarital Affair: అతనికి భార్య అంటే ఇష్టం. ఆమె చేసిన ఘోరమైన తప్పును క్షమించాడు. కాని తనను కాదని మరో ముగ్గురు మగవాళ్లతో పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడ్ని తీవ్రంగా కలచి వేసింది. భార్య చేసిన నమ్మకద్రోహాన్ని మర్చిపోలేక చివరకు ఆ పని చేశాడు. Extramarital Affair Extramarital Affair: భార్యలను మురిపించే వివాహేతర సంబంధాలు భర్తలకు ముళ్ల కంచెలుగా మారుతున్నాయి. హాయిగా సాగుతున్న…
-

Ram Charan Peddi: విడుదలకు ముందే పెద్ది సంచలనం.. రామ్ చరణ్ కెరీర్లో అరుదైన రికార్డ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 03, 2026 12:00 PM IST గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). టాలీవుడ్లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా, విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. News18 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). టాలీవుడ్లో భారీ…
-

DGP CV Anand | సీఎం రేవంత్ రెడ్డికి చాలా థ్యాంక్స్ | ACTPnews
[ad_1] తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్, తన నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ పోలీసులు పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను కొనసాగిస్తానని, ముఖ్యంగా గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి చర్చిస్తున్న ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన చెప్పారు. దేశంలో మావోయిజం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, పోలీస్ శాఖ తన పనితీరును మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సిన…
-

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ.. స్పిరిట్ టీజర్ రిలీజ్ ఎప్పుడో తెలిసిపోయిందిరోయ్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 03, 2026 11:17 AM IST ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలు బయటకొచ్చాయి. News18 రెబెల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో ప్రభాస్ తన…
-

CV Anand: తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. ఆయన కెరీర్ వివరాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews
[ad_1] కెరీర్ ప్రారంభం, కీలక బాధ్యతలు సీవీ ఆనంద్ తన పోలీస్ ప్రస్థానాన్ని వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా ప్రారంభించారు. కెరీర్ తొలి తొమ్మిదేళ్ల పాటు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పనిచేశారు. క్షేత్రస్థాయిలో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో స్వయంగా పాల్గొని పలు ఎన్కౌంటర్లలో సాహసాన్ని ప్రదర్శించారు. నగర పోలీస్ కమిషనర్గా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసి మెట్రో పాలిటన్ పోలీసింగ్లో తనదైన ముద్ర వేశారు. అలాగే…
-

Massive Fire in Hyderabad | హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..రంగంలోకి హైడ్రా, డిజాస్టర్ టీమ్స్! | ACTPnews
[ad_1] హైదరాబాద్లోని తార్బన్ ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం ఒక స్టీల్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రసిద్ధ నిషాత్ హోటల్ పక్కనే ఉన్న దుకాణం కావడంతో మంటలు వేగంగా వ్యాపించి, చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), హైడ్రా (HYDRAA) బృందాలు మరియు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్…
-

స్త్రీ నిధి సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాలు… రూ.35 వేల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం | Stree Nidhi Announces Major Recruitment Drive in Hyderabad | | ACTPnews
[ad_1] వివరాలు చూస్తే, జనరల్ మేనేజర్ పోస్టుకు 1 ఖాళీ ఉంది, నెల జీతం రూ.2,00,000. టీమ్ లీడర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, సీనియర్ ఐటీ కన్సల్టెంట్ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.2,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ, ఎంఐఎస్ అండ్ ప్రొక్యూర్మెంట్, అసోసియేట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.1,50,000. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐటీ పోస్టుకు 1 ఖాళీ, జీతం రూ.1,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్…
-

Karnataka Politics: కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు.. ఢిల్లీకి క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు.. కారణం ఇదే | | ACTPnews
[ad_1] Last Updated:Jun 01, 2026 7:02 AM IST ప్రమాణ స్వీకార మహోత్సవంలో తనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయబోయే వారి జాబితాను ఖరారు చేసేందుకు శివకుమార్ త్వరలోనే ఢిల్లీ పయనం కానున్నారు. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానంతో (హైకమాండ్) ఆయన కీలక చర్చలు జరపనున్నారు. డీకే శివకుమార్ Karnataka Politics: డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో, ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక నూతన మంత్రివర్గ ఏర్పాటుపైకి మళ్లింది. జూన్…
-

Water Supply Disruption: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నేటి నుంచి నుంచి 24 గంటల పాటు మంచినీటి సరఫరా బంద్! | తెలంగాణ వార్తలు | ACTPnews
[ad_1] ఈ క్లీనింగ్ ప్రక్రియ మే 2వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై, మే 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. సుమారు 24 గంటల పాటు ఈ పనులు జరుగుతుండటంతో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సాధారణంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు, అలాగే సరఫరా వ్యవస్థలో తలెత్తే సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు జలమండలి ఇటువంటి చర్యలు చేపడుతుంటుంది. అయితే, ఏకకాలంలో 24 గంటల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











